Mahanyasam 5. Dashanga Nyasa – దశాఙ్గన్యాసః

P Madhav Kumar

 ౫) దశాఙ్గన్యాసః

(ఓం నమో భగవతే రుద్రాయేతి నమస్కారం న్యసేత్ |)

ఓం నమో భగవతే॑ రుద్రా॒య ||

ఓం మూర్ధ్నే నమః |
నం నాసికాయై నమః |
మోం లలాటాయ నమః |
భం ముఖాయ నమః |
గం కణ్ఠాయ నమః |
వం హృదయాయ నమః |
తేం దక్షిణహస్తాయ నమః |
రుం వామహస్తాయ నమః |
ద్రాం నాభ్యై నమః |
యం పాదాభ్యాం నమః ||

[- అప ఉపస్పృశ్య -]

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat