Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

జయ జయ శ్రీరామా జయ జయ రఘురామా - శ్రీరామ భజన పాటల లిరిక్స్

 జయ జయ శ్రీరామా

జయ జయ రఘురామా

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

కలియుగ వరదారాం
కల్మషాహారణారాం

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

జయ జయ శ్రీరామా
జయ జయ రఘురామా

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

అయోధ్యవాసా రాం
దశరధ తనయారాం

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

జయ జయ శ్రీరామా
జయ జయ రఘురామా

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

కరుణ్యమూర్తిరాం
కరుణాసాగరరాం

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

జయ జయ శ్రీరామా
జయ జయ రఘురామా

అనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ

📢 Follow