Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

జయ రఘునందన జయ జయ రామ - శ్రీరామ భజన పాటల లిరిక్స్

జయ రఘునందన జయ జయ రామ

జయ జయ జననీ జానకిరామ
నవ నవ కోమల మేఘశ్యామ
భవహరణ భద్రాచల రామ
దశరథ నందన హే పరంధామ
దశముఖ మర్థన శ్రీ రఘురామ
రామ రామ రామ రామ
రామ రామ రామ రామ
రామరామ రామరామ రామరామ రామరాం
రామ రామ రామ రామ
రామ రామ రామ రామ
📢 Follow