Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి - శ్రీరామ భజన పాటల లిరిక్స్

 

ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి || 2 ||

చరణం : 2

మా పూజలెడేరే మా జన్మ కడతేరే
మా రాజా నీ సేవ దొరికేనయ్యా
మా మీద దయ పెట్టి చూడాలయ్య

రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి

చరణం : 3

అయ్య మాట కాదనకా అమ్మ కైకనేమనక
అడవులకు దారిపట్టి వెళ్లావయ్యా
ఆది నారాయణుడవు నీవేనయ్యా

రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి

చరణం : 4

ఏ ప్రొద్దూ నిన్ను తలచీ నీ పాదాలనే కొలచి
చెవులారా నీ కథలు వింటామయ్య
నీ మహిమలే చాటుకుంటామయ్య

రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి || 2 ||

📢 Follow