Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

పలకండి పలకండి రామ నామము - శ్రీ రామ భజన పాటల లిరిక్స్

 పలకండి పలకండి రామ నామము

మీరు పలకమంటే పలకరేమి రామ నామము ||2||


అందరాని ఫలమండి రామనామము

అందుకుంటే మోక్షమండి రామ నామము


పలకండి పలకండి రామ నామము

మీరు పలకమంటే పలకరేమి రామ నామము


గౌరీ శకరులెప్పుడు రామనామము

నిరతముగను దలచుచుండు రామ నామము


పలకండి పలకండి రామ నామము

మీరు పలకమంటే పలకరేమి రామ నామము


జాతి భేదమేమి లేదు రామనామము

అందరము పలకవచ్చు రామనామము


పలకండి పలకండి రామ నామము

మీరు పలకమంటే పలకరేమి రామ నామము ||2||

📢 Follow