షణ్ముఖనాధా పాలయమాం - సుబ్రమణ్య స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar


షణ్ముఖనాధా పాలయమాం స్వామి నాధా పాలయమాం  షణ్ముఖనాధా స్వామి నాదా వల్లి నాధా పాలయమాం

||షణ్ముఖనాధా పాలయమాం॥

గణపతి సోదర పాలయమాం అయ్యప్ప సోదర పాలయమాం     ||కోరస్||

గణపతి సోదర అయ్యప్ప సోదర దేవగణాదిప పాలయమాం   ||కోరస్||

||షణ్ముఖనాధా పాలయమాం॥

పళని వాసా పాలయమాం

పాప వినాశక పాలయమాం   ||కోరస్||


పళని వాసా  పాపవినాశక నాగస్వరూప పాలయమాం   ||కోరస్||

||షణ్ముఖనాధా పాలయమాం||

శంభుకుమారా పాలయమాం పార్వతి పుత్రా పాలయమాం  ||కోరస్||

శంభుకుమారా పార్వతి పుత్రా భక్త జన ప్రియ పాలయమాం ||కోరస్||

||షణ్ముఖనాధా పాలయమాం॥



ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

లిరిక్స్ పంపినవారు : 

*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat