హంసవాహన దేవి అంబా సరస్వతి - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 


హంసవాహన దేవి అంబా సరస్వతి ||హంస||
అఖిలలోక కళావాణి అంబా సరస్వతి ||హంస||

భ్రుంగశైలవాసిని అంబా సరస్వతి ||భ్రుంగశైలవాసిని||
సంగీత రస విలాసినీ అంబా సరస్వతి ||సంగీత|| ||హంస||

సంగీత రసీకే అంబా సరస్వతి ||సంగీత రసీకే||
సదానంద రూపే అంబా సరస్వతి ||సదానంద రూపే|| ||హంస||

భావ రాగ వినోదిని అంబా సరస్వతి ||భావ రాగ||
భక్త కల్ప రసీకే అంబా సరస్వతి ||భక్త కల్ప|| ||హంస||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat