గాయత్రి హారతి పాట - Gayatri Haarathi Song | హారతి గొనుమా గాయత్రి
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

గాయత్రి హారతి పాట - Gayatri Haarathi Song | హారతి గొనుమా గాయత్రి

P Madhav Kumar

 


హారతి గొనుమా గాయత్రి
జగములనేలే జనయిత్రి

మంత్రస్వరూపిణి నీవమ్మా
వేదమాతవు నీవమ్మా ||మంత్రస్వరూపిణి||

ఆది అంతము మూలమునీవే
ఆదిశక్తివి నీవమ్మ ||ఆది అంతము|| ||హారతి గొనుమా||

పంచవదనివి నీవమ్మా
పద్మాసనవు నీవమ్మా ||పంచవదనివి||

అరుణప్రకాశిని అంబా నీవే
ఆనంద రూపిణి నీవమ్మా ||అరుణప్రకాశిని|| ||హారతి గొనుమా||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow