Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

క్రృష్ణుడి హారతి పాట - హారతిదిగో శ్రీధరా - Haarathidigo Sreedharaa

 హారతిదిగో శ్రీధరా కావుమయ్య గిరిధరా రుక్మిణీ తోడనీవు హారతందుకోవయ్య

రుక్మిణీ తోడనీవు హారతందుకోవయ్య



మల్లెలు మొల్లలు మంచి విరాజాజులు

మల్లెలు మొల్లలు మంచి విరాజాజులు

పారిజాత పుష్పములను మాల గ్రుచ్చి వేసెదా

పారిజాత పుష్పములను మాల గ్రుచ్చి వేసెదా

||హారతిదిగో శ్రీధరా||


చిన్ని క్రృష్ణ లీలలు ఎంచినా తరము కాదు

చిన్ని క్రృష్ణ లీలలు ఎంచినా తరము కాదు

వేల్ప వేల్పు చెప్పగా వేయి నోళ్ళు చాలవు

వేల్ప వేల్పు చెప్పగా వేయి నోళ్ళు చాలవు     

||హారతిదిగో శ్రీధరా||

📢 Follow