సాకి : వెండి కొండపై నిండు దంపతులా అండన చేరి
ఆటలాడు
పల్లవి : గణనాధుని పూజలు చేద్దామా
శుభనాధుని చరితము విందామ
చరణం: శ్రీ గణ నాధుని సద్గుణ ధాముని
వరముల నోసగే ఆది దేవుని
సుందర రూపిణీ సుగుణాధాముని
మందారముల మాలను జేసి
చరణం: ఎలుక వాహనుణి ఏకదంతుని
సకల విద్యలా నొసగే దేవుణి
ముల్లోకములా ఏలే శివుడే
మందారముల మాలను జేసి