ముక్కంటి ముద్దు కుమారా - మణికంఠ సోదరా
మణికంఠ సోదరా - మమ్మేలు దేవరా
మణికంఠ సోదరా - మమ్మేలు దేవరా ||కోరస్||
॥ముక్కంటి ముద్దు కుమార॥ ॥కోరస్||
ఆడే నీ నెమలిని చూసి – పరుగు పరుగు నోచ్చామయ్య||కోరస్||
పరుగు పరుగు నోచ్చామయ్య - పలుమెట్లెక్కోచ్చామయ్య
పరమేశుని పుత్ర నీకు ప్రాణామాలు చేసేమయ్యా||కోరస్||
ప్రాణామాలు చేసేమయ్యా
పరవశించి పాడేమయ్యా||కోరస్||
ప్రాణామాలు చేసేమయ్యా
పరవశించి పాడేమయ్యా
॥ముక్కంటి ముద్దు కుమార॥ ॥కోరస్||
పంచామృతములు తెచ్చి
పళనిమలకు వచ్చామయ్యా ॥కోరస్||
పళనిమలకు వచ్చామయ్యా
ప్రణామాలు చేసేమయ్యా ॥కోరస్||
పాప పరిహారములకు
కావడిని మొశామయ్యా ||కోరస్||
కావడిని మొశామయ్యా
నిష్ఠతో మెమోచ్చామయ్యా||కోరస్||
కావడిని మొశామయ్యా
నిష్ఠతో మెమోచ్చామయ్యా
॥ముక్కంటి ముద్దు కుమార॥ ॥కోరస్||
పన్నీరు శిరస్సున చల్లితి
పట్టంచు వస్త్రం నిచ్చితి ||కోరస్||
అరవిరిశీన పువ్వులతోటి
అర్చనలే చేశామయ్యా||కోరస్||
శురాయుధ పాని నీకు చందనాభిషేకమయ్యా||కోరస్||
శురాయుధ పాని నీకు
వందనాలు చేస్తామయ్యా||కోరస్||
శురాయుధ పాని నీకు
వందనాలు చేస్తామయ్యా
॥ముక్కంటి ముద్దు కుమార॥ ॥కోరస్||
ముక్కంటి ముద్దు కుమారా - మణికంఠ సోదరా
మణికంఠ సోదరా - మమ్మేలు దేవరా
మణికంఠ సోదరా - మమ్మేలు దేవరా ॥ముక్కంటి||