Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

నాచో నాచో నాచో నందలాలా - శ్రీ కృష్ణ భజన పాటల లిరిక్స్

 నాచో నాచో నాచో నందలాలా 

నందలాలా..... నందలాలా.....॥2॥


నరహరి రూపా నారాయణా 

నారాయణ హరి నారాయణ 

నారాయణ శ్రీమన్నారాయణ 

నందలాలా.... నందలాలా... ॥2॥

 

ఝుమ్ ఝుమ్ పాయల్ గుంగురూభజే ॥2॥

గుంగురూభజే సాయి మురళీభజే 

గుంగురూభజే హరి మురళీభజే 

నందలాలా.... నందలాలా... ॥2॥

📢 Follow