Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఫణిరాజ మణిధారి నాగరాజ భజన పాటల లిరిక్స్


ఫణిరాజ మణిధారి
పాతాళ లోక విహారి 
||2||


శిరమున ధాత్రిని ధరియించినావు
శ్రీ పతిపానుపై పవళించినావు….
ఖగరాజు వైరీ నాగేశ్వరా….
మము కావరా… 

||ఫణి రాజ||

భోగభాగ్యాలనిచ్చే ఓ ఆదిశేష
ఆదుకొనగ రావయ్య ఓ పన్నగేశా
వేయి పడగలు స్వామి నాగేశ్వరా….
మము కావరా… 

||ఫణి రాజ||

📢 Follow