Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ఘణ ఘణ ఘణ ఘణ గజాననా - వినాయక భజన పాటల లిరిక్స్


ఘణ ఘణ ఘణ ఘణ గజాననా
నీవు ఘల్లుఘల్లున రావయ్యా గజాననా

పార్వతిపుత్రా గజాననా
నీవు పరమదయాళో గజాననా

మూషికవాహన గజాననా
నీవు మునిజనవందిత గజాననా

సిద్ధి వినాయక గజాననా
నీవు బుద్ధి వినాయక గజాననా

శంభుకుమారా గజాననా
నీవు శుభములనీయవయ గజాననా

ముల్లోకములు గజాననా
నీవు అగ్రపూజ్యుడవు గజాననా

లక్ష్మీనాయక గజాననా
నీవు విఘ్నవినాయక గజాననా

📢 Follow