గానం: గంగపుత్ర నర్సింగ్ రావు గురుస్వామి
వేల్ మురుగా వేల్ మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా ||కోరస్||
మురుగనికి - హరోంహర
వేళనికి హరోంహర
||వేల్ మురుగా||
మురుగనికి - హరోంహర
వేళనికి హరోంహర
మురుగనికి - హరోంహర వేళనికి - హరోంహర స్కందనికి - హరోంహర వేల్ మురుగ మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర స్కందనికి- హరోంహర వేలు మురుగ
వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా
మురుగనికి - హరోంహర
వేళనికి హరోంహర
మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర
ఆది దంపతుల శివపార్వతుల ఐక్యరూపమా వేలు మురుగా వేలు మురుగా వేలు మురుగా వేల్
కార్తికేయ స్వామి రూప తారకుసుర మర్దన - వేలు మురుగా వేలు మురుగా వేలు మురుగా వేల్
మమ్ము కావగ దిగి రావయ్య వేలు మురుగా కరుణించి కాచుకోరా వేలు మురుగ మమ్ము కావగ దిగి రావయ్య వేలు మురుగా కరుణించి కాచుకోరా వేలు మురుగ వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా
మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర
మురుగనికి - హరోంహర వేళనికి- హరోంహర
నాగలోక భూలోక సర్వలోక పాలిత- వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్
||కోరస్||
దేవసేన వళ్ళీపతి సకల గణపూజిత- వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ ||కోరస్||
నాగలోక భూలోక సర్వలోక పాలిత వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్
||కోరస్||
దేవసేన వళ్ళీపతి సకల గణపూజిత- వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ ॥కోరస్||
శూలాయుధ నేత్ర సుత వేళామురుగా సర్వమునీ ఆరాధ్య వేల్ మురుగా శూలాయుధ నేత్ర సుత వేళామురుగా సర్వమునీ ఆరాధ్య వేల్ మురుగా
వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా
మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర
మురుగనికి - హరోంహర వేళనికి
అనంత శక్తి రూపుడ అగ్నిదర్వాయునుడ వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ ॥కోరస్॥
అనంత శక్తి రూపుడ అగ్నిదర్వాయునుడ వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్ ॥కోరస్||
ఆది శక్తి ఉమాసుత గంగమ్మ లోలుడ ఆది శక్తి ఉమాసుత గంగమ్మ లోలుడ వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్॥ కోరస్||
వేల్ మురుగా వేల్ మురుగా వేల్ మురుగా వేల్॥కోరస్॥
వర్షాలు కురిపించు కుక్కె సుబ్రహ్మణ్యుడ- భక్తుల మొర ఆలకించు దీన బంధుడా వర్షాలు కురిపించు కుక్కె సుబ్రహ్మణ్యుడ భక్తుల మొర ఆలకించు దీన బంధుడా వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా||కోరస్||
మురుగనికి - హరోంహర వేళనికి- హరోంహర
వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా||కోరస్||
మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర
మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర స్కందనికి - హరోంహర వేలు మురుగా
మురుగనికి- హరోంహర వేళనికి హరోంహర స్కందనికి- హరోంహర వేలు మురుగా
వేలు మురుగా వేలు మురుగా పళనిమలై కొండ మీద బాల మురుగా
మురుగనికి - హరోంహర వేళనికి- హరోంహర
మురుగనికి - హరోంహర వేళనికి హరోంహర
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
లిరిక్స్ పంపినవారు :
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*