పల్లవి - చేతిలోన పట్టాడు శూలమూ
సాంబయ్య ఆడె శివ తాండవమూ
కంఠములో నిలపంగా గరళమూ
గర్జించి మెరిసెను ఆకాశమూ
నాగేంద్ర హరాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్దాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయ
చరణం 1;
దేవ నీలకంఠాయ , మహాకాల రుద్రాయ
కోరస్ - నమః శివాయ, నమః శివాయ
పల్లె జడల ఈశాయ,సాధుజంగ రూపాయ
కోరస్ - నమః శివాయ, నమః శివాయ
దేవ నీలకంఠాయ , మహాకాల రుద్రాయ
కోరస్ - నమః శివాయ, నమః శివాయ
పల్లె జడల ఈశాయ,సాధుజంగ రూపాయ
కోరస్ - నమః శివాయ, నమః శివాయ
"" చేతిలోన ""
చరణం 2;
విశ్వ విరూపాక్షాయ పంచాక్షరి మంత్రాయ
నమః శివాయ, నమః శివాయ
అగ్నిగోళ నేత్రాయ ,సకల పాప నాశయ
నమః శివాయ, నమః శివాయ
విశ్వ విరూపాక్షాయ పంచాక్షరి మంత్రాయ
నమః శివాయ, నమః శివాయ
అగ్నిగోళ నేత్రాయ ,సకల పాప నాశయ
నమః శివాయ, నమః శివాయ
"" చేతిలోన ""
చరణం 3;
నాగభరణ కంఠాయ, నమో లోహితాక్షాయ
నమః శివాయ, నమః శివాయ
అఖిల లోక పాలాయ ఓంకార నాదాయ
నమః శివాయ, నమః శివాయ
నాగభరణ కంఠాయ , నమో లోహితాక్షాయ
నమః శివాయ, నమః శివాయ
అఖిల లోక పాలాయ ఓంకార నాదాయ
నమః శివాయ, నమః శివాయ
"" పల్లవి మొత్తం ""
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి.