చిన్ని మణికంఠ స్వామి రా రా... మాఆ.... ఇంటి ఇలవేలుపు నీవే రాఆ....
కంటి లో చూపు నీవే రా..... మా... వంటిలో శ్వాస నీవే రా...!
//చిన్ని మణికంఠ స్వామి//
తెలిసి తెలియక చేసిన నా తప్పులకుఊఊ.....
తెలిసి తెలియక చేసిన నా తప్పులకు చంపలేసుకుంటా గాని రా రా....!
//చిన్ని మణికంఠ స్వామి//
పెద్ద పదం అయిన నీకోసం నడిపిస్తా గాని ఇఇ ఇ.......
పెద్ద పదం అయిన నీకోసం నడిపిస్తా గాని, ముద్దులా తండ్రి ముందుకు రారాఆఆ....
//చిన్ని మణికంఠ స్వామి//
హరి హర పుత్రుడవు అయ్యప్ప దేవుడవు ఓఓఓ.....
హరి హర పుత్రుడవు అయ్యప్ప దేవుడవు, ఆదుకొనగా నీవు రా... రాఆఆ....!
//చిన్ని మణికంఠ స్వామి//
ఎరుమేలి వాసుడవు ఏకంత రూపుడవు ఓఓఓఓ.....
ఎరుమేలి వాసుడవు ఏకంత రూపుడవు, మమ్ము కరుణించగా రా... రాఆఆ.....!
//చిన్ని మణికంఠ స్వామి//
శరణమయా.. అయ్యప్పా.. శరణమయా...
శరణమయా.. అయ్యప్పా.. శరణమయా...
శరణమయా.. అయ్యప్పా.. శరణమయా...
శరణమయా.. అయ్యప్పా.. శరణమయా...
Kondala kondala Kondala Kondala Kondala unnava swami kondala unnavaaaaa.....
Kondala kondala Kondala Kondala Kondala unnava swami kondala unnavaaaaa.....
స్వామి రా రా... అయ్యప్ప రా రా....
అయ్యా రా రాఆ... మణికంఠ రా రా...