నమోస్తు గణనాదయ్య సిద్ధి బుద్ధి యూతయాచా
సర్వప్రధాయ్య దేవయ్య పుత్ర వృది ప్రదాయాచా
జై గణేష జై గణేష జై గణేశా జై గణేష
గౌరీ తనయ గజాననాయ ఓం శ్రీ వినాయక ఓం గణపతి
ఓం సురపతి ఓం స్వారాక్షర జ్ఞానపతి ..(2)
అడిగిన తనవుగా
వరములనీయగ
బొజ్జరుపమున గజానన
తొలి పుజలందగ
కరుణించు నిండుగా జ్ఞానప్రదాయక వరానన్న
ఓం గణపతి ఓం సురపతి ఓం స్వరాక్షర జ్ఞానపతి..(2)
మా గానము నీకే గణపతి బప్పా మోరియా
మా జీవము నీకే గౌరీ తనయ రామయ్య
మా సర్వము నీవే గణపతి బప్పా మోరియా
నా సకలము నేవే గౌరీ తనయ రావయ్యా
ఏకదంతమున గజననాయ షణ్ముఖ ప్రియా
సకలజగముల అత్యద్భుతయ యేక రూపాయ
ఓం గణపతి ఓం సురపతి ఓం స్వరక్షర జ్ఞాణపతి..(2)
స్వరాచన నీకే గణపతి బప్పా మోరియా
అర్చన నీకే గౌరీ తనయ రావయ్య
మా దీపము నీవే గణపతి బప్పా మోరియా
నా జ్ఞానము నీవే గౌరీ తనయ రావయ్యా వక్రతుండమున
గజననాయ మోదకప్రియ
సకల జగముల అత్యద్భుతయ వేద రూపాయ
ఓం గణపతి ఓం సురపతి ఓం స్వరాక్షార జ్ఞానపతి ..(3)
నమోస్తు గణనాధయ్య, సిద్ధి బుద్ధి యుతాయచా
సర్వప్రదయ్య దేవాయ్య, పుత్ర వృథి ప్రదయచా
జై గణేష జై గణేష జై గణేష {2} ( కో )
గౌరీ తనయ్య గజాణనాయ్యా
ఓం శ్రీ వినాయక
ఓం గణపతి ఓం సురపతి
ఓం స్వరాక్షర జ్ఞానపతి (కో)
గౌరీ తనయ్య గజాణనాయ్యా
ఓం శ్రీ వినాయక
ఓం గణపతి ఓం సురపతి
ఓం స్వరాక్షర జ్ఞానపతి ( కో )
అడిగిన తడవుగా
వరములనీయగా
బొజ్జరుపమున గజానన
తొలి పూజలన్దగా
కరుణించు నిండుగా
జ్ఞానప్రదాయక
వరానన్న
ఓం గణపతి
ఓం సురపతి
ఓం స్వరాక్షర జ్ఞానపతి (2)(కో)
మా గానము నీకే
గణపతి బప్పా మోరియా (కో)
నా జీవము నీకే
గౌరీ తనయ్యా రామయ్య ( కో)
మా సర్వము నీవే
గణపతి బప్పా మోరియా ( కో)
నా సకలము నీవే
గౌరీ తనయ రావయ్య (కో)
ఏకదంతమున గజాననాయా
షణ్ముఖ ప్రియా
సకలజగముల అత్యద్భుతాయ
ఏక్కరూపాయ
ఓం గణపతి
ఓం సురపతి
ఓం స్వరాక్షర జ్ఞానపతి (2) ( కో)
స్వరాచన నీకే
గణపతి బప్పా మోరియా (కో)
అర్చన నీకే
గౌరీ తనయ్య రావయ్య (కో)
మా దీపము నీవే
గణపతి బప్పా మోరియా (కో)
నా జ్ఞానము నీవే
గౌరీ తనయ్యా రావయ్య (కో)
వక్రతుండమున
గజాననాయా
మోదకప్రియ
సకల జగముల
అత్యద్భుతాయ
వేద రూపాయ
ఓం గణపతి
ఓం సురపతి
ఓం స్వరాక్షర గణపతి (4) (కో)
#gouruthanayya #gowrithanayya #ganeshchaturthi #ayyappaswamidevastanamkoduru #lyricvideo #balajiayyappasongs #pedanabalaji #ganesh #2023 #telugu #devotional #devotionalsongs