Nadichi Nadichi Alasina - నడిచి నడిచి అలసినా - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar



పల్లవి:-) నడిచి నడిచి అలసినా
               అలసిపోయి తలిచినానుఅయ్యప్పా
      ( స్వామి శరణమయ్యప్పా )
                పిలిచి పిలిచి కొలిచినా
              కొలిచి పాట పాడినాను అయ్యప్పా
      ( స్వామి శరణమయ్యప్పా )
అను:-) ఇరుముడిని తలన ఎత్తి
               అడుగడుగు  వేసి మెుక్కి
నిను చూడ శబరి పాదయాత్ర నేను నడిచి వస్తి…!
“ అయ్యప్పా…..ఆ….ఆ….ఆకలిని మరిచిపోతి
    అయ్యప్పా…ఆ…..ఆ…. ఆకరికి ఒంటరైతి“ (2)

చ:-1) కంట నీరు కారుతున్న
             కాళ్ళు జేతులొనుకుతున్న
                రాళ్ళ ముళ్ళ బాటలోన
                   శరణుగోష పలుకుతున్న
దట్టమైన అడవిలోన
  ఎత్తు కొండలెక్కుతున్న
    తట్టులెన్ని తాకుతున్న
       నెత్తురు కారిన ఓర్చుకున్న
‘నువ్వే నా ప్రాణం
  చూడవస్తిని నీ రూపం
ముసి నవ్వుల నీ తేజం
   దొరుకునయ్యా నీమెూక్షం’
అను:) ఈ కష్టమెందుకయ్యా
             నీవంటే ఇష్టమయ్యా
ఏమైన ఎంత దూరమైనా నేను ఆగనయ్యా…!
“ అయ్యప్పా….ఆ…ఆ…ఆకలిని మరిచిపోతి
అయ్యప్పా….ఆ….ఆ….ఆఖరికి ఒంటరైతి “(2)

చ:-2) కానరాదు నీవున్న గుడి
             కమ్ముకుంది చీకటి అడివి
                కనికరించలేదు ఈ దారి
                   నిన్నే చూడాలి నేనొక్కసారి
తనువులున్న బాదలతోని
   మెుక్కినాను చేతులు ఎత్తి
     నాకు ఉన్న బందాలు విడిచి
        నీవే దిక్కని నీ కొండకొస్తి
‘ గుండే గుబులుతో
    నేను తళ్ళాడిల్లిపోతి
  నీలి మబ్బు నీడలో
    నేను నడవాలేకపోతి’
అను:-) ఏ తప్పు చేసినానో
               పరిక్ష పెట్టినావో
నేను అనుభవిస్తా నీకు నిజ భక్తుడనో కానో…!
“ అయ్యప్పా….ఆ….ఆ…..ఆకలిని మరిచిపోతి
అయ్యప్పా….ఆ….ఆ…..ఆఖరికి వంటరైతి “ (2)

చ:-3) నిన్ను చూడ ఆశ ఉంది
             అందుకే ప్రాణముంది
                నా జన్మ ఉన్నది
                   నీ సేవకు రుణపడి ఉంది
గుండె చప్పుడాగనంది
   గుర్తులన్ని నింపుకుంది
      అంతులేని భక్తితోని
         నీకు నాకు బంధముంది
‘ కలియుగము ఎత్తినవు
    నిన్ను నమ్మిన భక్తులకై
నమ్మకాన్ని ఇచ్చినావు
    నీవు ఉన్నావు నిజమై ‘
అను:-) నా ఊపిరాడె వరకు
              నా యదలో నీకు పాన్పు
నా శ్వాసతోని సాగిపోతా నా పాటతోను….!
“ అయ్యప్పా….ఆ….ఆ….నా గుండె గుడిని కడితి
అయ్యప్పా…ఆ….ఆ….నీ రూపు చూడ వస్తి


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.



#NadichiNaddichiAlasina
#ayyappasongs
#2024ayyappasongs
#newayyappasongs
#teluguayyappasongs
#teluguayyappadevotionalsongs
#ayyappaspecialsongs
#telugubakthipaatalu
#telugubakthisongs
#Superhitayyappasongs
#ayyappadevotionalsongs
#sabarimala
#sabarimalaiayyappanofficial
#sabarimalaayyappasongs
#hindhudevotionalsongs
#telugubakthisongs
#telugubakthi
#telugubakthipaatalu
#bharathsriramoju
#manchimelodies
#ayyappa
#ayyappadevotionalsongs
#ayyappabhakthisongs
#ayyappapadhayatra
#ayyappabajanasongs
#shabarimalai
#irumudikattusabarimalaikku
#ayyappaswamytelugudevotionalsongs
#avarannarayyanuvulevani
#ayyappaswamysuperhitsongs
#kerala
#2024ayyappasongs
#2024ayyappadevotionalsongs
#newayyappasongs
#kapilmadduri
#kapilmaddurisongs
#shivakrishnaveluthuru
#directedbyshivakrishnaveluthuru
#shivakrishnaveluthurusongs
#arvind
#arvindtunes
#arunkoluguri
#arunkolugurisongs
#arunkolugurivisuals
#Akhileshgogu
#sharanamayyappa
#swamysharanam
#swamyayyappan
#ayyappan

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat