జీవితంలో ఒకసారైనా
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీడై ఉండునురా
జీవితంలో ఒకసారైనా
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
మన తోడు నీడై ఉండునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
యెంతో చిన్నది జీవితం
నిద్దురలోనే సగం హతం
యెంతో చిన్నది జీవితం
నిద్దురలోనే సగం హతం
ఉన్నంతలో ఏ కొంతైనా
అయ్యప్పను సేవించరా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
సీతల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
సీతల స్నానం భూతాల శయనం
ఏకభుక్తమే మహాప్రియమ్
బ్రహ్మచర్యముతో దీక్షను చేసి
అయ్యప్పను సేవించారా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
పంబ నదిలో స్నానం చేసిన
కలుగును యెంతో పుణ్యము
పంబ నదిలో స్నానం చేసిన
కలుగును యెంతో పుణ్యము
ఇరుముడి మూటను సిరమున దాల్చి
శబరి కొండకు చేరారా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
దేహబలందా..
పదబలందా..
పదబలందా..
దేహబలందా..
నామబలముతో కొండ ఎక్కితే
దేహబలమును ఇచ్చునురా
జ్ఞానబాలముతో కొండ ఎక్కితే
ముక్తి పాదమును ఇచ్చునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
జీవితంలో ఒకసారైనా
శబరి యాత్ర చేయరా
హరిహర పుత్రుడు అయ్యప్ప
తోడు నీడై ఉండునురా
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
స్వామియే.. అయ్యప్పో..
అయ్యప్పో.. స్వామియే..
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప
ఓం స్వామీ...
శరణమయ్యప్ప
కన్నెముల గణపతి భగవానే...
శరణమయ్యప్ప
స్వామియే...
శరణమయ్యప్ప
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
