92. రామ రామ ఎల్లమ్మకో రాముల పరుశ ఎల్లమ్మకో - అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

రామ రామ ఎల్లమ్మకో రాముల పరుశ ఎల్లమ్మకో //2//

రామ రామ....... ఎల్లమ్మకో....రాముల పరుశ.....ఎల్లమ్మకో //2///


అడ్డెడద్దెడెల్లమ్మకో అల్లిన దండలెల్లమ్మకో //2//

మానెడు మానెడు  ఎల్లమ్మకో మల్లిన మల్లేలెల్లమ్మకో //2//

రామ రామ....... ఎల్లమ్మకో....//2//


తుమెడు తుమెడు ఎల్లమ్మకో తూగిన పూలెల్లమ్మకో //2//

గుండెడు గుండెడు ఎల్లమ్మకో మల్లె మాల ఎల్లమ్మకో //2///

రామ రామ....... ఎల్లమ్మకో....//2//


పసుపు బండారెల్లమ్మకో... పచ్చని పందిరెల్లమ్మకో //2// 

యాపాకు రిల్లా రిల్లాలెల్లమ్మకో గవ్వలదర్శలెల్లమ్మకో //2//

రామ రామ....... ఎల్లమ్మకో....//2//


సోలెడు సోలెడెల్లమ్మకో సోలిన జడలెల్లమ్మకో  //2//

గిద్దెడు గిద్దెడు ఎల్లమ్మకో ఘల్లు ఘల్లు గజ్జలెల్లమ్మకో //2//

రామ రామ....... ఎల్లమ్మకో....//2//


డప్పుల మోతలెల్లమ్మకో ఢమరుక ధరువులెల్లమ్మకో //2//

శివసత్తులాట ఎల్లమ్మకో నే పాడే పాట ఎల్లమ్మకో //2//

రామ రామ....... ఎల్లమ్మకో....//2//


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat