అంబరావె జగదంబరావె కలకత్తలోని కాళమ్మరావె
మాఅమ్మవునీవె - హోయ్....
మా అమ్మవు నీవె ఓ జగనీ జగదంబవునీవే మా జననీ ॥2॥
అ... అ... అ.... ఓ.... ఓ... ఓ.....
//అంబ//
మహిశాసుర సంవర్ధిని నీవె - రాక్షసాంతక తల్లివిరావె
దుష్టుల తలలే... - హోయ్....
దుష్టుల తలలే ఓయమ్మ నీ మెడలో హారములోయమ్మ ॥2॥
అ... అ... అ.... ఓ.... ఓ... ఓ.....
//అంబ//
అమ్మలగన్న అమ్మవునీవె పిలిచి పలికే దేవతవీవె
ముక్తి ప్రదాయని - హోయ్....
'ముక్తి ప్రదాయని ఓయమ్మ మాకు ముక్తినీయవే మాయమ్మ ॥2॥
అ... అ... అ.... ఓ.... ఓ... ఓ.....
//అంబ//
విజయవాడ దుర్గమ్మవునీవె గండిపేట మైసమ్మవునీవె
దయగల తల్లివి - హోయ్....
దయగల తల్లివి నీవమ్మ నీ దరికి చేర్చుకో మాయమ్మ ॥2॥
అ... అ... అ.... ఓ.... ఓ... ఓ.....
//అంబ//