40. గోకుల నందనా ఓ గోపాల దయాసాగరా - శ్రీకృష్ణ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
1 minute read
కీరవాణి రాగం.
ఆది తాళం

సాకి:

గోకుల నందనా..ఆ..... ఓ.....గోపాలా.....
నా..... ఆ....... పిలుపే విని రావా..

పల్లవి..

గోకుల నందనా ఓ గోపాల
దయాసాగరా కరుణించవేల
ఆపదలన్నీ ఈడేర్చరా...
"గోకుల నందన "
చరణం 1

ఎవరి శాపాలకో మమ్ము పాపులుగా చేసి
భాధింప ఇది న్యాయమా... ఆ......
భాధింప ఇది న్యాయమా
"పాప భారము మోయగ లేము"2"
భారము నీవే భవ భయ హరణా
"గోకుల నందన "
చరణం 2

గొల్లపిల్లలతొ గోవుల కాయుచు
"వినలేదేమో నా పిలుపు"2"
"సప్తస్వరములా వేణువు లూదుతూ"2"
వేగమె రావా వైకుంఠ నిలయా
"గోకుల నందన "
ఎత్తు

గోపాల నందగోపాల గోపాల నందగోపాల "2"

ఈ పాట ను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#bhajanapotilu​
#bhajana​
#telugubhajanapatalu​
#telugulyrics​
#bhajanapoteelu​
#bhajanapatalu​
#bhajanalutelugu​
#sangeetharavali​

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat