43. శరణం శరణం శ్రీ శ్రీనివాస శరణం - వెంకటేశ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

43. శరణం శరణం శ్రీ శ్రీనివాస శరణం - వెంకటేశ భజన పాటల లిరిక్స్



శరణం శరణం శ్రీ శ్రీనివాస శరణం 
శరణం శరణం శ్రీ వేంకటేశ శరణం 

1) శరణం శరణం కలియుగ దేవా శరణం 
శరణం శరణం తిరుమల దేవా శరణం 

2) శరణం శరణం గోవింద దేవా శరణం 
శరణం శరణం గోపాల దేవా శరణం 

3) శరణం శరణం చల్లని దేవా శరణం 
శరణం శరణం చక్కని దేవా శరణం 

4) శరణం శరణం అందాల దేవా శరణం 
శరణం శరణం ఆనంద దేవా శరణం 

5) శరణం శరణం నామాల దేవా శరణం 
శరణం శరణం నియమాల దేవా శరణం 

6) శరణం శరణం కొండల దేవా శరణం 
శరణం శరణం కోనల దేవా శరణం 

7) శరణం శరణం జయ గురుదేవా శరణం 
శరణం శరణం జయ హరిదేవా శరణం 

8) శరణం శరణం వేదాల దేవా శరణం 
శరణం శరణం వేలుపు దేవా శరణం 

9) శరణం శరణం వరాల దేవా శరణం 
శరణం శరణం స్వరాల దేవా శరణం 

10) శరణం శరణం ఆరాధ్య దేవా శరణం
శరణం శరణం ఆత్మీయ దేవా శరణం 

11) శరణం శరణం బంగారు దేవా శరణం 
శరణం శరణం బ్రహ్మాండ దేవా శరణం


ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow