గోవిందా నారాయణ గోపాల నారాయణ
గోవిందా నారాయణ గోపాల నారాయణ //2//
1. తల్లివి నీవే నారాయణ తండ్రివి నీవే నారాయణ //2//
గురువు నీవే నారాయణ దైవం నీవే నారాయణ //2//
2. ప్రాణం నీవే నారాయణగానం నీవే నారాయణ//2//
తానం నీవే నారాయణ జ్ఞానం నీవే నారాయణం//2//
3. కలం నీవే నారాయణ గళం నీవే నారాయణ //2//
తాళం నీవే నారాయణ కాలం నీవే నారాయణ //2//
4. గుణం నీవే నారాయణ ధనం నీవే నారాయణ //2//
గగనం నీవే నారాయణ గమనం నీవే నారాయణ //2//
5. నేత్రం నీవే నారాయణ గాత్రం నీవే నారాయణ //2//
శాస్త్రం నీవే నారాయణ అస్త్రం నీవే నారాయణ //2//
6. శృతివి నీవే నారాయణ గతివి నీవే నారాయణ //2//
స్థితివి నీవే నారాయణ జతివి నీవే నారాయణ //2//
7. గీతవు నీవే నారాయణ రాతవు నీవే నారాయణ //2//
దాతవు నీవే నారాయణ నేతవు నీవే నారాయణ //2//
సారీగాపాగారీరీ సారీగారీససరిసా
గాపాదాదాపాపాదపా రీరీరీగారీసాసా
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
మోహన రాగం
చతురస్ర జాతి తాళం
#easylearningtune #kolatam #bhjan
#bhakthisong #tekugu
#annamayya #narayana
#tirumala
#bahubali #govindanamalu #vloge #musictelugu #easylessons
#folksongs #tirumalabalaji
#bhajan #mantras #govindagopala
#channels
మోహన రాగం
చతురస్ర జాతి తాళం
#easylearningtune #kolatam #bhjan
#bhakthisong #tekugu
#annamayya #narayana
#tirumala
#bahubali #govindanamalu #vloge #musictelugu #easylessons
#folksongs #tirumalabalaji
#bhajan #mantras #govindagopala
#channels