59. రా శివయ్య స్వామి మా ఇంటికి - శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
1 minute read

 || పల్లవి ||

రా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలునవి మంచి బజనాలునవి || చరణం 1 || తనకల సహాయంతో నీ గుడినే నిర్మించినటు సలీపురుగు నేను కాదయో శివయ్య అంత భక్తి నకిలేదయో శివయ్య
|| రావ శివయ్య ||
|| చరణం 2 || ఏటికిఎలి గంగ తెచ్చి అభిషేకం చేసినట్టు గజరాజు నేను కాదయో శివయ్య అంత భక్తి నకిలేదయో శివయ్య
|| రావ శివయ్య ||
|| చరణం 3 || నా భరణం లేని నీకు ఆ భరణం అయినటు కాల నాగు నేను కాదయో శివయ్య అంత భక్తి నకిలేదయో శివయ్య
|| రావ శివయ్య ||
|| చరణం 4 || నీ యందు భక్తితోటి తన కనులేపేటినటు కన్నప్పని నేను కాదయో శివయ్య అంత భక్తి నకిలేదయో శివయ్య
|| రావ శివయ్య ||
|| చరణం 5 || తన తనయుని తలా నారకి న్యవేధం పెటినటు శిరిహళ్ల నేను కాదయో శివయ్య అంత భక్తి నకిలేదయో శివయ్య
|| రావ శివయ్య ||
|| చరణం 6 || తన కడుపు పేగులతో వినను మోగించినటు రవాణాను నేను కాదయో శివయ్య అంత భక్తి నాకులేదయో శివయ్య
|| రావ శివయ్య ||
|| చరణం 7 || మాఘ మాసంనందు నిమాల వేసినటు నిభక్తుడు నేను చుడయో శివయ్య నీకు సేవ నేను చేతునో శివయ్య రా శివయ్య స్వామి మా ఇంటికి మంచి పూజలునవి మంచి బజనాలునవి

-----

ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat