తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టున వెలసినావు మాయన్న..2
నీకు ఘనగన గంటల నాదాలంట సింధూర గందాల పూజాలంట ..2
తొలి పొద్దుపొడుపు తీరు అంజన్న ఆ కొండగట్టున
వెలసినావు మాయన్న..2
ఆకాశం తాకుతున్న అందాల కొండ .
ఆ కొండమీద తండ్రి అద్దాలమేడ..2
అద్దాల మేడలో నా ముద్దుగా వెలసినవు..
ఓచిపోయే భక్తుల అండ దండగ ఉన్నావు..2
నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో ఎన్ని జన్మలెత్తిన గాని మా దేవుడు.. నీవయ్యో..
తొలి పొద్దుపొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టున
వలసినవు ఓ మాయన్న..2
అలనాడు రామయ్య వేసిన అడుగులు ఉన్నాయో.
కరుణ గళ్ళ సీతమ్మ ఏడ్చిన కన్నీళ్లు ఉన్నాయో..2
ఆ గుర్తులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించే..
ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లో మెదిలే..2
రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు
గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న..
తొలి పొద్దుపొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టున వెలసినవు మాయన్న..2
జగమందు ఎడ లేని జల బుగుందాయో..2
పులిపడిన వయో చూస్తే వోలు పులికింంచు..2
బయములు తొలింగించు భైరవ స్వామి వునాడో..
శనిగ్రహలు విడవపై బ్రేతాలుఉన్నాడు..2
నీ కొండ గట్టును నిద్రలో చేయంగా గడిగడిగా గండాలని గంగలో కలిసేనయ్యా.
తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టున వెలసినవు మయన్న..2