ఆనందదాయణి ఓంకార రూపిణి
|శంకరీ|
సకల దేవతల మూలము నువ్వే (2)
కోరికలను తీర్చి పాపులను బాపి
కరుణించి కాపాడి! కరుణించి కాపాడి మమ్మెలు తల్లి
|శంకరీ|
సకల జీవుల చల్లగ బ్రోచే (2)
దుష్టుల దునుమాడి శిష్టుల కాపాడి
లోకాలా! లోకాలా మమ్ము నెలకొల్పు తల్లి
|శంకరీ|
లిరిక్స్ పంపినవారు:
బైరంపల్లి భజన మండలి
మిడ్జిల్ మండలం -మహబూబ్ నగర్ జిల్లా