భగవాన్ శరణం భగవతీ శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవతీ శరణం భగవాన్ శరణం
శరణం శరణం అయ్యప్ప
భగవాన్ శరణం భగవతీ శరణం
దేవన్ పాదం దేవి పాదం
భగవానే... భగవతియే
దేవానే... దేవియే
||భగవాన్ శరణం|| ||2||
తారక ప్రభుని పావన చరణం
సర్వాధారం అయ్యప్ప ||2||
అన్నీ వేళల నీ నామమే
శరణం శరణం అయ్యప్పా
||భగవాన్ శరణం||
హరిహర తనయ పావన నిలయా
శరణం శరణం అయ్యప్పా ||2||
పంధల రాజ పరమ పూజిత
శరణం శరణం అయ్యప్పా ||2||
||భగవాన్ శరణం||
మహిషీ సంహార మధ గజవాహనా
శరణం శరణం అయ్యప్పా ||2||
పంపా వాసా పావన చరిత
శరణం శరణం అయ్యప్పా ||2||
వ్యాఘ్ర వాహన నీ చరితం
జగతికి అధియే కైవల్యం. మ్మ్ మ్మ్ మ్మ్.. అయ్యప్పా.....
అయ్యప్ప అయ్యప్ప ||2||
వ్యాఘ్ర వాహన నీ చరితం
జగతికి అధియే కైవల్యం
క్షీరాభిషేకం చేసేము
నీ సుందర రూపం చూసేము ||2||
భక్తుల సేవలు గోనుమయ్య
బాధ్యాత నీదే అయ్యప్పా ||2||
కర్పూర దీపం గైగొనుమ
మము ఆనందాల ధయగనుమా ||2||
శ్రీ ధర్మ శాస్త్ర వందనము
ఓ ఆరాధ్య మూర్తి వందనము
శ్రిత జన మందిర అయ్యప్ప
శ్రీ కరిమల వాసా అయ్యప్పా ||2||
భగవాన్ శరణం భగవతీ శరణం
దేవన్ పాదం దేవి పాదం
భగవానే భగవతియే
దేవనే దేవియే
||భగవాన్ శరణం||
శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప ...
శరణం శరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప ...
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
