గణ గణ గంటలు గణముగా మొగంగా 2
కోట్లాది భక్తులు శరణం పలకంగా
నెయ్యభిషేకం స్వామికి చెయ్యంగా
అబ్బబ్బ శబరిమల దగ దగ మెరిసే అ కోవెల 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
గణ గణ గంటలు గణముగా మొగంగా 2
కోట్లాది భక్తులు శరణం పలకంగా
పొద్దుపొద్దున్న లేచి ఛాన్నీటితో స్నానం చేసి
విభూతి నుదుటన దిద్ది మణికంఠని మదిలో నిలిపి
స్వామి పూజకు రావయ్యా మమ్ము దీవించి పోవయ్యా 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
గణ గణ గంటలు గణముగా మొగంగా 2
కోట్లాది భక్తులు శరణం పలకంగా
అబ్బబ్బ శబరిమల
దగ దగ మెరిసే అ కోవెల 2
నల్లని వస్త్రము చుట్టి నీ మాలను మేడన ధరించి
మా శరణ ఘోషలే మీకు
మీ ఆశీర్వాదం మాకు
చూపించ రావయ్య అ దారి చూయించ రావయ్యా 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
గణ గణ గంటలు గణముగా మొగంగా
కోట్లాది భక్తులు శరణం పలకంగా
అబ్బబ్బ శబరిమల
దగ దగ మెరిసే అ కోవెల 2
మా మొక్కులు ముడుపుగా కట్టి
నీ ఇరుముడి శిరమున దాల్చి. 2
పెద్దఎనిమిది మెట్లను ఎక్కి నీ సన్నిధి జెరితిమయ్య
చూపించ రావయ్యా జ్యోతిని చూపించ రావయ్యా 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
గణ గణ గంటలు గణముగా మొగంగా 2
కోట్లాది భక్తులు శరణం పలకంగా
అబ్బబ్బ శబరిమల
దగ దగ మెరిసే అ కోవెల 2
నల్లని వస్త్రము చుట్టి నీ మాలను మేడన ధరించి
మా శరణ ఘోషలే మీకు
మీ ఆశీర్వాదం మాకు
చూపించ రావయ్య అ దారి చూయించ రావయ్యా 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
గణ గణ గంటలు గణముగా మొగంగా
కోట్లాది భక్తులు శరణం పలకంగా
అబ్బబ్బ శబరిమల
దగ దగ మెరిసే అ కోవెల 2
మా మొక్కులు ముడుపుగా కట్టి
నీ ఇరుముడి శిరమున దాల్చి. 2
పెద్దఎనిమిది మెట్లను ఎక్కి నీ సన్నిధి జెరితిమయ్య
చూపించ రావయ్యా జ్యోతిని చూపించ రావయ్యా 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ
గణ గణ గంటలు గణముగా మొగంగా
కోట్లాది భక్తులు శరణం పలకంగా
అబ్బబ్బ శబరిమల
దగ దగ మెరిసే అ కోవెల 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ 2
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ 2
కోట్లాది భక్తులు శరణం పలకంగా
అబ్బబ్బ శబరిమల
దగ దగ మెరిసే అ కోవెల 2
అయ్యప్ప నీ నామము ఎంతో మధురమయ 2
మాణికంటా నీ నామము ఎంతో మధురమయ 2
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
