మనోహరం మహవరం ఆంజనేయ దర్శనం"2"
మరల రాదు మరువరాదు మనకి అవకాశము"2"
"మనోహరం "
1)సంసార సాగరం దాటించు ను మారుతి"2" చేరి తిని నీ సన్నిధి,నీవే మా పెన్నిధి"2"
కోటి సూర్య కాంతుల, దివ్య దర్శనము నీయగా "2"
కోటి సూర్య కాంతుల, దివ్య దర్శనము నీయగా "2"
చూడని కనులు చూడగా, చూసిన కనుల పండుగ"2"
"మనోహరం"
2)పచ్చని పైరుల మధ్యన ఎర్ర కాలువ పక్కన"2"మద్ది చెట్టు తొర్రలోనా వెలసినాడు మారుతి
గురువాయిగూడెనా భక్తుల కోర్కెలు తీర్చా
స్వయంభువై వెలిసినాడు చిరంజీవి మారుతి"2"
"మనోహరం"
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
