1. ఓం సచ్చిదానందరూపాయ నమోస్తు పరమాత్మనే । జ్యోతిర్మయస్వరూపాయ విశ్వమాంగల్యమూర్తయే ॥
భావము : జగత్కల్యాణమూర్తి, జ్యోతిర్మయ, సచ్చిదానంద స్వరూపుడూ అయిన పరమాత్మకు నమస్కారము.
2. ప్రకృతిః పంచభూతాని గ్రహాలోకాస్స్వరాస్తథా |
దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగలమ్ ||
భావము : ప్రకృతి, పంచమహాభూతములు, నవగ్రహములు, పదునాల్గు మహాలోకాలు, సప్తస్వరాలు, భూమి, ఆకాశముతో కలిపి పది దిక్కులు, భూతభవిష్యద్వర్తమానములలో ప్రవహించే అఖండమూ, అనంతమూ, అనాదియైన కాలము. ఇవి అన్నియూ అందరికీ ఎల్లప్పుడూ శుభములను కలిగించుగాక.
3. రత్నాకరాధౌతపదాం హిమాలయకిరీటినీమ్ ।

బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరమ్ ॥
భావము : సముద్రుడు కాళ్లు కడుగుచుండగా హిమాలయ పర్వతమును కిరీటముగా కలిగి ఉండి రత్నాల వంటి బ్రహ్మర్షులు, రాజర్షులతో ఒప్పుచున్న భారతమాతకు వందనము.
4. మహేంద్రో మలయస్సహె్యూ దేవతాత్మా హిమాలయః

ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలిస్తథా ॥
భావము: పర్వతాలు: మహేంద్రగిరి (ఉత్కళ), మలయ (కేరళ), సహ్యాద్రి (మహారాష్ట్ర), దేవతలకాత్మవంటి హిమాలయాలు (భారత్కు ఉత్తరభాగాన), రైవతకాద్రి (గిరినార్ - గుజరాత్), వింధ్యాచలం (మధ్యభారత్), ఆరావళి (రాజస్థాన్) మొదలగు పర్వతములు పవిత్రమైనవి.
5. గంగా సరస్వతీ సింధుర్ బ్రహ్మపుత్రశ్చ గండకీ |

కావేరీ యమునా రేవా కృష్ణా గోదా మహానదీ ॥
భావము: నదులు: 1.గంగ 2. సరస్వతీ 3. సింధు 4. బ్రహ్మపుత్ర 5. గండకీ 6. కావేరీ 7. యమున 8.రేవా (నర్మదా) 9. కృష్ణ 10. గోదావరి 11. మహానది ఈ దేశములోని కొన్ని పవిత్ర నదులు.
6. అయోధ్యా మథురా మాయా కాశీ కాంచీ అవంతికా |

వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా ॥
భావము: నగరాలు : 1. అయోధ్య 2. మధుర 3. మాయావతి (హరిద్వారం) 4.కాశీ 5. కాంచి 6. అవంతిక (ఉజ్జయిని) 7. వైశాలి (బీహార్) 8. ద్వారక 9. పూరి జగన్నాథం 10. తక్షశిల - (పాకిస్థాన్) 11. గయ మరియు
7. ప్రయాగః పాటలీపుత్రం విజయానగరం మహత్!

ఇంద్రప్రస్థం సోమనాథః తథామృత సరః ప్రియమ్ ||
భావము: 12. ప్రయాగ 13. పాటలీపుత్రం (పాట్నా) 14. విజయనగరం (హంపి) 15. ఇంద్రప్రస్థం (ఢిల్లీ) 16. సోమనాథం, 17. అమృతసర్ ఇవి ఈ దేశములోని
8. చతుర్వేదాః పురాణాని సర్వోపనిషదస్తథా।

పవిత్ర నగరాలు.
8. చతుర్వేదాః పురాణాని సర్వోపనిషదస్తథా।
రామాయణం భారతం చ గీతా సద్దర్శనాని చ ॥
భావము: పవిత్ర గ్రంథములు: 1. 4 వేదాలు 2. 18 పురాణాలు 3. 108 ఉపనిషత్తులు 4. రామాయణం 5. మహాభారతం, 6. భగవద్గీత, 7. శ్రేష్ఠమైన దర్శనశాస్త్రములు.
9. జైనాగమాస్త్రిపిటకా గురుగ్రంథస్సతాం గిరః |

ఏష జ్ఞాననిధిశ్రేష్టః శ్రద్ధేయో హృది సర్వదా॥
భావము : 8) జైన ఆగమములు 9) త్రిపిటకములు 10) గురుగ్రంథ సాహిబ్ 11) సతాంగిర (వివిధ భాషలలోని ఇతర పవిత్ర ధర్మప్రబోధక వచనములు) ఇవన్నీ జ్ఞాననిధులు, శ్రేష్ఠమైనవి. వీటిని ఎల్లప్పుడూ శ్రద్ధతో హృదయమునందు స్మరించవలెను.
10. అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతీ।

మాతృమూర్తులు : 10, 11 శ్లోకాలు.
10. అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీ సతీ।
ద్రౌపదీ కణ్ణగీ గార్గి మీరా దుర్గావతీ తథా ॥
భావము: మాతృదేవతలు: 1) అరుంధతీ (వసిష్ఠుని భార్య) 2) అనసూయ (అత్రిమహర్షి భార్య) 3) సావిత్రి (సత్యవంతుని భార్య) 4) జానకి (శ్రీరాముని భార్య) 5) సతి (దక్షప్రజాపతి కుమార్తె) 5) ద్రౌపది (పాండవుల భార్య) 7) కణ్ణగి 8) గార్గి (విదుషీమణి), 9) మీరా (శ్రీ కృష్ణుని భక్తురాలు), 10) దుర్గావతి (వీరవనిత)
11. లక్ష్మీరహల్యా చెన్నమ్మా రుద్రమాంబా సువిక్రమాః ।

నివేదితా సారదా చ ప్రణమ్యా మాతృదేవతాః ॥
భావము: 11) ఝాన్సీ లక్ష్మీబాయి 12) అహల్య (అహల్యాబాయి హెూల్కర్) 13) చెన్నమ్మ (కిత్తూరు నగరానికి రాణి) 14) రుద్రమాంబ (కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి) 15) నివేదిత (వివేకానందుని శిష్యురాలు) 16) సారద (రామకృష్ణ పరమహంస యొక్క సహధర్మచారిణి) ఈ మాతృ మూర్తులందరు నమస్కరింప దగినవారు.
12. శ్రీరామో భరతః కృష్ణో భీష్మో ధర్మ స్తథా2ర్జునః ।

పురాణ పురుషులు : 12, 13, 14 శ్లోకాలు.
12. శ్రీరామో భరతః కృష్ణో భీష్మో ధర్మ స్తథా2ర్జునః ।
మార్కండేయో హరిశ్చంద్రః ప్రహ్లాదో నారదో ధ్రువః ॥
భావము: 1. శ్రీరాముడు 2. భరతుడు 3. శ్రీకృష్ణుడు 4. భీష్ముడు 5. ధర్మరాజు 6. అర్జునుడు 7. మార్కండేయుడు 8. హరిశ్చంద్రుడు 9. ప్రహ్లాదుడు. 10. నారదుడు 11.ధ్రువుడు.
13. హనుమాన్ జనకో వ్యాసో వశిష్ఠశ్చ శుకో బలిః ॥

దధీచి విశ్వకర్మాణె పృథువాల్మీకి భార్గవాః ॥
భావము: 12. హనుమంతుడు 13. జనకుడు 14. వ్యాసమహర్షి 15. వసిష్ఠుడు 16. శుకుడు 17. బలి చక్రవర్తి 18. దధీచి 19. విశ్వకర్మ 20. పృథువు 21. వాల్మీకి 22. భార్గవుడు.
14. భగీరథశ్చైకలవ్యో మనుర్ధన్వంతరిస్తథా |

శిబిశ్చ రంతిదేవశ్చ పురాణోద్గీతకీర్తయః ॥
భావము: 23. భగీరథుడు 24. ఏకలవ్యుడు 25. మనువు 26. ధన్వంతరి 27. శిబి 28. రంతిదేవుడు వీరందరి కీర్తి పురాణములలో గానము చేయబడినది.
15. బుద్ధా జినేంద్రా గోరక్షః పాణినిశ్చ పతంజలిః ।

ప్రవర్తకులు:
15. బుద్ధా జినేంద్రా గోరక్షః పాణినిశ్చ పతంజలిః ।
శంకరో మధ్వనింబార్కౌ శ్రీరామానుజ వల్లభౌ ॥
భావము: 1. అవతార పురుషుడు బుద్ధుడు 2. మహావీర జైన్ 3. గోరఖ్ నాథ్ 4. పాణిని 5. పతంజలి 6. శంకరాచార్యులు 7. మధ్వాచార్యులు 8. నింబార్కాచార్యులు 9. రామానుజాచార్యులు 10. వల్లభాచార్యులు.
16. ఝూలేలాలో2థ చైతన్యః తిరువల్లువరస్తథా |

నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వరః ॥
భావము: 1. ఝూలేలాల్ 2. చైతన్యప్రభు 3. తిరువళ్లువార్ 4. నాయన్మార్లు 5. ఆళ్వార్లు 6. కంబుడు 7. బసవేశ్వరుడు.
17. దేవలో రవిదాసశ్చ కబీరో గురునానకః ।

నరసిస్తులసీదాసో దశమేశో దృఢవ్రతః ||
భావము: 1. దేవలుడు 2. రవిదాస్ 3. సంత కబీర్ 4. గురునానక్ 5. నరసీమెహతా 6. తులసీదాస్ 7. దశమేశ్ (గురుగోవిందసింహుడు).
18. శ్రీమత్ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ ।

జ్ఞానేశ్వరస్తుకారామో రామదాసః పురందరః ॥
భావము: 1. శంకరదేవ్, 2. సాయణ, మాధవులు (ఈ ఇరువురిలోని మాధవుడే విద్యారణ్య స్వామి పేరున ప్రసిద్ధుడైనాడు) 3. జ్ఞానేశ్వరుడు 4. తుకారామ్ 5. సమర్థ రామదాస స్వామి సిక్కుల 4వ గురువు రామదాసు భద్రాచల భక్త రామదాసు. 6. పురందరదాసు.
19. విరసా సహజానందో రామానందస్తథా మహాన్।

వితరన్తు సదైవైతే దైవీం సద్గుణసంపదమ్ ||
భావము: 1. విరసాముండా (బిరసా భగవాన్) 2. స్వామి సహజానంద 3. రామానంద్ (కబీర్, పీపా, రవిదాస్ మొదలైనవారు వీరి శిష్యులే). వీరంతా మనకు సద్గుణ సంపదలనిత్తురుగాక.
20. భరతర్షి: కాలిదాసః శ్రీభోజో జకణస్తథా |

సత్కవులు:
20. భరతర్షి: కాలిదాసః శ్రీభోజో జకణస్తథా |
సూరదాసస్త్యాగరాజో రసఖానశ్చ సత్కవిః ॥
భావము: 1. భరత మహాముని 2. కాళిదాసు 3. భోజుడు 4. జక్కణాచార్యుడు 5. సూరదాస్ 6. త్యాగరాజు 7. రసఖాన్.
21. రవివర్మా భాతఖండే భాగ్యచంద్రస్సభూపతిః |

కళాకారులు:
21. రవివర్మా భాతఖండే భాగ్యచంద్రస్సభూపతిః |
కలావన్తశ్చ విఖ్యాతాః స్మరణీయా నిరంతరమ్ ॥
భావము: 1. రాజా రవివర్మ 2. గోవిందరావు భాతఖండే 3. రాజా భాగ్యచంద్ర మొదలగువారు విఖ్యాతులైన కళాకారులు. నిత్యము స్మరింపదగినవారు.
22. అగస్త్యః కంబుకౌండిన్యౌ రాజేంద్రశ్చోలవంశజః |

సంస్కృతిని వ్యాపింపచేసిన వారు:
22. అగస్త్యః కంబుకౌండిన్యౌ రాజేంద్రశ్చోలవంశజః |
అశోకః పుష్యమిత్రశ్చ ఖారవేలః సునీతిమాన్ ॥
భావము: 1. అగస్త్యుడు 2. కంబుడు 3. కౌండిన్యుడు 4. రాజేంద్ర చోలుడు 5. అశోకుడు 6. పుష్యమిత్రుడు 7. ఖారవేలుడు.
23. చాణక్య చంద్రగుప్తా చ విక్రమః శాలివాహనః ।

మహావీరులు:
23. చాణక్య చంద్రగుప్తా చ విక్రమః శాలివాహనః ।
సముద్రగుప్తః శ్రీహర్షః శైలేంద్రో బప్పరావలః ॥
భావము: 1. చాణక్యుడు 2. చంద్రగుప్తుడు 3. విక్రమాదిత్యుడు 4. శాలివాహనుడు 5. సముద్రగుప్తుడు 6. శ్రీహర్షుడు 7. శైలేంద్రుడు 8. బాప్పారావల్.

24. లాచిద్ భాస్కరవర్మా చ యశోధర్మా చ హూణజిత్ |
శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బలః ||
భావము: 1. లాచిత్ బడ్పుకన్ 2. భాస్కరవర్మ 3. హూణులను జయించిన యశోధర్ముడు 4. శ్రీకృష్ణదేవరాయలు 5. లలితాదిత్యుడు.

25. ముసునూరినాయకౌ తౌ ప్రతాపః శివభూపతిః ।
రణజిత్ సింహ ఇత్యేతే వీరా విఖ్యాతవిక్రమాః ॥
భావము: 1. ముసునూరి నాయకులు (ప్రోలయనాయకుడు, కాపయ నాయకుడు ప్రతాపరుద్ర చక్రవర్తి సేనాపతులు) 2. మహారాణా ప్రతాపసింహుడు 3. ఛత్రపతి శివాజీ మహారాజు 4. రణజిత్ సింహ. వీరు అందరూ ప్రఖ్యాత మహావీర పురుషులు.
26. వైజ్ఞానికాశ్చ కపిలః కణాదస్సుశ్రుతస్తథా|

ప్రాచీన అర్వాచీన (ఆధునిక) వైజ్ఞానిక శాస్త్రవేత్తలు :
26. వైజ్ఞానికాశ్చ కపిలః కణాదస్సుశ్రుతస్తథా|
చరకో భాస్కరాచార్యో వరాహమిహిరస్సుధీః ॥
భావము: 1. కపిలుడు, 2. కణాదుడు 3. సుశ్రుతుడు 4. చరకుడు 5. భాస్కరాచార్యుడు 6. వరాహమిహిరుడు.
27. నాగార్జునో భరద్వాజః ఆర్యభట్టో బసుర్బుధః |

ధ్యేయో వేంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయః ॥
భావము: 1. నాగార్జునాచార్యుడు, 2. భరద్వాజుడు 3. ఆర్యభట్టు 4.జగదీశ్చంద్రబోస్ 5. చంద్రశేఖర వేంకటరామన్ 6. రామానుజం
28. రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహనః ।

జాతీయ మహాపురుషులు మరియు సంఘ సంస్కర్తలు:
28. రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహనః ।
రామతీర్థ రవిందశ్చ వివేకానంద ఉద్యశాః |
భావము: 1. రామకృష్ణ పరమహంస 2. దయానంద సరస్వతి 3. రవీంద్రనాథ్ ఠాగూర్ 4. రాజారామమోహన్ రాయ్ 5. రామతీర్థ 6. అరవింద ఘోష్ 7. వివేకానంద.
29. దాదాభాయీ గోపబంధుః తిలకో గాంధిరాదృతాః ।

రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతీ ॥
భావము: 8. దాదాభాయ్ నౌరోజీ 9. గోపబంధుదాస్ 10. లోకమాన్య తిలక్ 11. మహాత్మాగాంధీ 12. రమణమహర్షి 13. పండిత మదనమోహన మాలవీయ 14. సుబ్రహ్మణ్య భారతి.

30. సుభాషః ప్రణవానందః క్రాంతివీరో వినాయకః ।
ఠక్కరో భీమరావశ్చ పులే నారాయణో గురుః ॥
భావము:- 15. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 16. స్వామి ప్రణవానంద 17. స్వాతంత్ర్య వీర సావర్కర్ 18. ఠక్కర్ బాప్పా 19. డాక్టర్ భీమరావు అంబేద్కర్, 20. మహాత్మా జ్యోతిబా ఫులే 21. నారాయణగురు.
31. సంఘశక్తిః ప్రణేతారౌ కేశవో మాధవస్తథా |

స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయకాః ||
భావము: డాక్టర్ కేశవరావు బలీరామ్ హెడ్గేవార్, మాధవ సదాశివ గోళ్వల్కర్ నూతన చైతన్యాన్ని అందించే ఈ మహాపురుషులు నిత్యము స్మరింపదగినవారు.
32. అనుక్తా యే భక్తాః ప్రభుచరణసంసక్తహృదయా |

అనిర్దిష్టా వీరా అధిసమరముద్ద్వస్త రిపవః |
సమాజోద్ధర్తారః సుహితకరవిజ్ఞాననిపుణాః 1
నమస్తేభ్యో భూయాత్ సకలసుజనేభ్యః ప్రతిదినమ్ ||
భావము: భగవానుని చరణములపై అనురక్తులైన భక్తులు, దేశ స్వాతంత్య్రం కోసం శత్రువులను యుద్ధరంగాన ఓడించినవారు ఇంకా అనేకమంది ఉన్నారు. చెప్పబడక మిగిలిపోయిన సమాజోద్ధారకులు, సమాజ హితచింతకులు, వైజ్ఞానికులు, శ్రేష్ఠ జనులు ఎందరో ఉన్నారు. వారందరికి ప్రతి దినమూ నమస్కారము.
33. ఇదమేకాత్మతా స్తోత్రం శ్రద్ధయా యస్సదా పఠేత్ |

ఫలశ్రుతి
33. ఇదమేకాత్మతా స్తోత్రం శ్రద్ధయా యస్సదా పఠేత్ |
స రాష్ట్రధర్మనిష్ఠావాన్ అఖండం భారతం స్మరేత్ ||
భావము: ఈ ఏకాత్మతా స్తోత్రమును ఎల్లప్పుడు శ్రద్ధా పూర్వకముగా పఠించువారు నిత్యమూ అఖండ భారత దేశమును స్మరించుకొనువారు దేశధర్మ నిస్థావంతులై ఉందురు.