శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 13. కేశవాష్టకమ్ - Keshavastakam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 13. కేశవాష్టకమ్ - Keshavastakam

P Madhav Kumar

1. హిందుర్విశాలగుణసింధు రపీహలోకే
బిందూయతే విఘటితో న కరోతి కించిత్
తత్సంహతిం ఘటయితుం జననం యదీయం
తం కేశవం ముహురహం మనసా స్మరామి||


2. భవ్యం వపుః స్మిత ముదార ముదగ్ర మోజః 
సస్నేహ గద్గదవచో మధురం హితం చ 
వాత్సల్య పూర్ణ మమలం హృదయం యదీయం 
తం కేశవం ముహురహం మనసా స్మరామి||


3. సంఘే కలౌ భవతి శక్తిరితి ప్రసిద్ధం 
జానాతి హిందు జనతా న తు తత్కథంచిత్| 
సమ్యగ్ వినేతుమిహతత్ హుతవాన్ వపుర్యః 
తం కేశవం ముహురహం మనసా స్మరామి॥


4. క్షుద్రం న కించిదిహనానుపయోగి కించిత్ 
సర్వం హి సంఘటితమత్ర భవేత్ ఫలాయ 
ఇత్థం జనం వినయతి స్మ నిరంతరం యః 
తం కేశవం ముహురహం మనసా స్మరామి॥


5. ఆర్యక్షితే రిహ సముద్ధరణాయ దాస్యాత్ 
దాస్యామి దేహమితి సంఘటనాం విధాతుమ్! 
నిశ్చిత్య భీష్మమచరత్ సతతం వ్రతం యః 
తం కేశవం ముహురహం మనసా స్మరామి॥


6. యో 'డాక్టరేతి భిషజాం పదమాదధానో 
విజ్ఞాతవాన్ భరతభూమి రజాం నిదానం। 
సంఘోషధం సముదపాది నవం చ యేన 
తం కేశవం ముహురహం మనసా స్మరామి॥


7. ఏకో బహుః ఖిల భవేయమితీశ్వరేచ్ఛా
 సైవాభవత్ సతతమేవ పరాయ దంతఃః 
ఏకశ్చ యో విహితవానిహ సంఘసర్గం 
తం కేశవం ముహురహం మనసా స్మరామి ॥


8. ఐశం హి కార్యమిదమిత్యవగత్య సమ్యక్ * 
సంఘక్రతౌ ఘృతమివార్పయదాయురాజ్యమ్। 
యో జీర్ణదేహమజహాన్నవతాం సమేతుం 
తం కేశవం ముహురహం మనసా స్మరామి॥


శ్లో॥ అష్టకం కేశవస్యేదం ప్రాతర్నిత్యం పఠంతి యే | 
సంఘకార్యే న కాఠిన్యం తేషాం భవతి కర్షిచిత్॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow