శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 14. సూర్య నమస్కార మంత్రములు - Sri Saraswati Vidya peetham
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ సరస్వతీ విద్యాపీఠం - అర్చన - 14. సూర్య నమస్కార మంత్రములు - Sri Saraswati Vidya peetham

P Madhav Kumar

ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ 
నారాయణస్సరసిజాసనసన్నివిష్టః 
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి 
హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్రః॥

1. ఓం మిత్రాయ నమః
2. ఓం రవయే నమః
3. ఓం సూర్యాయ నమః
4. ఓం భానవే నమః
5. ఓం ఖగాయ నమః
6. ఓం పూష్లే నమః
7. ఓం హిరణ్యగర్భాయ నమః
8. ఓం మరీచయే నమః
9. ఓం ఆదిత్యా నమః
10. ఓం సవిత్రే నమః
11. ఓం అర్కాయ నమః
12. ఓం భాస్కరాయ నమః
13. ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః

శ్లో॥ ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వన్తి దినే దినే 
ఆయుః ప్రజ్ఞా బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే|

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow