మణి కంధరావాస మహనీయ శబరిగిరి
||కైలాస ||
పరమ పావనగంగ విరజానది సత్సంగఏకమై ప్రవహించు పంపాప్రవాహము
||కైలాస ||
కఠిన శిలాకంటకం కారడవి సంకులంగిరి శిఖరం చేరుటకు శరణ ఘోషయే శరణం
||కైలాస ||
కష్టజన భవనాశ కైవల్య సాధనంభక్తజన మందార మందాకినీ సమం
||కైలాస ||
కౌస్తుభోజ్జ్వల కాంతి మణిహార దీప్తియేచందన లేపనమె సౌరభ విభూతియే
||కైలాస ||
