కరణాలావాలా కాపాడారావా
శరణం శరణం శరణం శరణం శరణం అయ్యప్పా
||అయ్యప్ప|
భవసాగర మీదా భారము నీమీదామోపిన వారము మోక్షము నీయవా
||అయ్యప్ప||
చీకటిలో మేము ప్రాకులాడుతున్నామువెలుగూ చూపవా వెలికి తీయవా
||అయ్యప్ప||
అనాథ రక్షణా అభీష్ట వరదాఅభయప్రదాతా ఆశ్రిత వత్సలా
||అయ్యప్ప||
జ్యోతి స్వరూపా పాపాలు బాపాకానగ రావా కరుణాంతరంగా
||అయ్యప్ప||
