107. నీ మాలలోన మహిమ ఉన్నది | Nee Malalona Mahima Unnadi | అమ్మవారి భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

107. నీ మాలలోన మహిమ ఉన్నది | Nee Malalona Mahima Unnadi | అమ్మవారి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

నీ మాలలోన మహిమ ఉన్నది
దుర్గమ్మ నా మనసు లాగుతున్నది
భక్తి నాలో పెరుగుతున్నది
భవానీ నీవైవు దారి చూపుతున్నది

నీ మాలలోన మహిమ ఉన్నది
దుర్గమ్మ నా మనసు లాగుతున్నది
భక్తి నాలో పెరుగుతున్నది
భవానీ నీవైవు దారి చూపుతున్నది

మనసున్నా మా తల్లి శ్రీదుర్గా భవానమ్మ
మనసున్నా మా తల్లి శ్రీదుర్గా భవానమ్మ
మహిలోన నీకు సాటి లేరమ్మా దుర్గమ్మ

శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మా
బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము చల్లగా చూడాలమ్మా…

అమ్మా నీ నామాన్నీ మది నిండా తలుచుకుంటు
చన్నీటి స్నానాలు చేసుకుంటూ, వేడుకుంటూ
చన్నీటి స్నానాలు చేసుకుంటూ, వేడుకుంటూ

అమ్మా నీ నామాన్నీ మది నిండా తలుచుకుంటు
చన్నీటి స్నానాలు చేసుకుంటూ, వేడుకుంటూ
చన్నీటి స్నానాలు చేసుకుంటూ, వేడుకుంటూ

పాదరక్షలు వీడి కాలి నడకనోస్తాము
కరుణతోని మమ్ములను నీ చెంతకు చేర్చుకోవా..

శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మా
బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము చల్లగా చూడాలమ్మా…

నీ మాలలోన మహిమ ఉన్నది
దుర్గమ్మ నా మనసు లాగుతున్నది
భక్తి నాలో పెరుగుతున్నది
భవానీ నీవైవు దారి చూపుతున్నది

ఎరుపు వస్తాలు మేము ధరియించి భక్తులము
భక్తి శ్రద్ధలతోని నీ పూజలు చేసినాము
భక్తి శ్రద్ధలతోని నీ పూజలు చేసినాము

ఎరుపు వస్తాలు మేము ధరియించి భక్తులము
భక్తి శ్రద్ధలతోని నీ పూజలు చేసినాము
భక్తి శ్రద్ధలతోని నీ పూజలు చేసినాము

భవబంధాలు వీడి నీ నిష్టతో ఉంటాము
భక్తాల వరదాయిని మమ్ములను పాలించమ్మ

శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మా
బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము చల్లగా చూడాలమ్మా…

నీ మాలలోన మహిమ ఉన్నది
దుర్గమ్మ నా మనసు లాగుతున్నది
భక్తి నాలో పెరుగుతున్నది
భవానీ నీవైవు దారి చూపుతున్నది

నీ మెడలోనా ఉన్న దండలోని దారమది
ఏ పుణ్యం చేసుకున్నదో తల్లి
ఏ పుణ్యం చేసుకున్నదో తల్లి

నీ మెడలోనా ఉన్న దండలోని దారమది
ఏ పుణ్యం చేసుకున్నదో తల్లి
ఏ పుణ్యం చేసుకున్నదో తల్లి

నీ పాదపద్మములా విడిచి నేనుండలేను
నీ పూజకు ఒక్క రోజు పువ్వునైనా బాగుండు

శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మా
బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము చల్లగా చూడాలమ్మా…

నీ మాలలోన మహిమ ఉన్నది
దుర్గమ్మ నా మనసు లాగుతున్నది
భక్తి నాలో పెరుగుతున్నది
భవానీ నీవైవు దారి చూపుతున్నది

సిరిసందలా మీద ఆశలేదు అమ్మ నాకు
భోగాభాగ్యల మీద మోజులేదు తల్లి నాకు
భోగాభాగ్యల మీద మోజులేదు తల్లి నాకు

సిరిసందలా మీద ఆశలేదు అమ్మ నాకు
భోగాభాగ్యల మీద మోజులేదు తల్లి నాకు
భోగాభాగ్యల మీద మోజులేదు తల్లి నాకు

నా ఆశవు నీవమ్మ, నా శ్వాశవు నీవమ్మ
కడదాక నీ నామం నేను మరువనోయమ్మా..

శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మా
బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము చల్లగా చూడాలమ్మా…

శ్రీదేవి రూపినివమ్మ దుర్గమ్మ, సిరులిచ్చే దేవతవమ్మా
బెజవాడ వాసినివమ్మ దుర్గమ్మ, మము చల్లగా చూడాలమ్మా…

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow