01.. మంగళం మంగళం అభయాంజనేయ | Mangalam Mangalam Aanjaneya | హనుమాన్ హారతి
October 31, 2024
మంగళం మంగళం అభయాంజనేయ
మంచాలకట్ట మహిమాంజనేయ
మంగళం మంగళం ఆనందదాత
మంగళం మంగళం అభయప్రదాత
మంగళం మంగళం ఆద్యంతరహితా
మంగళం మంగళం అతివజ్ర దేహా
మంగళం మంగళం అభయాంజనేయ
మంచాలకట్ట మహిమాంజనేయ
మంచాలకట్టలో ఆవిర్భవించి
మా ఇంటి దైవమై మమ్మాదరించి
నీ దృష్టితో మాకు రాముణ్ణి చూపి
నీ తలపుతో మాకు సీతమ్మ తెలిపి
లక్ష్మయ్యనే మాకు లక్షంగ నిలిపి…
