పూర్ణాదేవి ధ్యానము**
ద్వినేత్రాం ద్విభుజాం శ్యామాం కరండ మకుటాన్వితాం*
*వరదోత్పల సంయుక్తాం, శాస్తు రక్షస్థితాం శుభాం*
*కించిత కుంచిత దక్షాంఘీం సర్వాభరణ భూషితాం*
*ధ్యాయేత్ పూర్ణాం మహాదేవీం శాస్తు పత్నీం గుణోజ్వలాం||*
రెండు దివ్యనేత్రములను కలిగినవాడు , నలుపురంగు శరీరము కలవాడు , దివ్యమైన మకుటము కలిగినవాడు , తామరపుష్పమును చేత ధరించినవాడు , దివ్యవరములను ప్రసాదించు కరములు
కలిగినవాడు , సర్వాభరణ భూషితుడు , కుడివైపున , కుడికాలును క్రిందకు వ్రేలాడదీసినవాడు , శాస్తా
యొక్క పత్నియూ , సకల సద్గుణవతియూ అయిన శ్రీపూర్ణాదేవిని ధ్యానించుచున్నాను.
*“పూర్ణా వై కనకాభాసాం నీలోత్పల , ధరాం వరాం*
*కరండ మకుటో పేతాం దక్ష పార్శ్వేతు సంస్థితాం*
*వామేకరేచ పుష్పం శ్యాతో దక్షిణే లంబితం కరం*
*కుంచితం వామపాదంతు దక్షిణే లంబితం భవేత్||*
బంగారు మేనిఛాయ కలిగి , ఉజ్వలంగా వెలుగొందు మకుటమును ధరించి , ఎడమ చేతియందు నీలోత్పల పుష్పమును ధరించి , కుడిచేత అభయముద్ర , వరద ముద్రను కలిగి , ఎడమ కాలిని మడిచి , కుడికాలును క్రిందకు వేలాడదీసిన , శ్రీ శాస్తా యొక్క వామభాగమున అమరియున్నది. శ్రీ
పూర్ణాదేవి.
*పాశహస్తాం , మనోజ్ఞాంగీం , సర్వాభరణ భూషితాం*
*ఈక్షత్ కుంచిత వామాంహ్రీం , శాస్తు వామస్థితాం శుభం*
*ధ్యోయేశ్చ పుష్కలాందేవీం శాస్తు పత్నీం గుణోజ్వలాం||*
రెండు దివ్య నేత్రములను కలిగి , రెండు దివ్య కరములను కలిగి , బంగారు మేనిఛాయ
కలిగియూ , తలయందు కిరీటము , చేత పాశము ధరించి , సర్వాభరణ భూషితయై సకలసద్గుణములకు
ఆలవాలమై , శ్రీ శాస్తా యొక్క ఎడమప్రక్కన , ఎడమ కాలిని క్రిందకు వ్రేలాడదీసినదై , కొలువైయున్న
శ్రీ పుష్కలా దేవిని ధ్యానించుచున్నాను.
*పుష్కలాం వామభాగే తు శ్యామవర్ణాం శనస్థనీం*
*కిరీటమకుటోపేతాం సర్వాభరణ భూషితాం*
*పుష్కలా దక్షిణే పుష్పంవామే వై వరదాభవేత్*
*వామేతు లంబితం పాదం దక్షిణేతు కుంచితం||*
నలుపు రంగును , భారమైన స్తన ద్వయమును కలిగి , కిరీటము మొదలగు సర్వాభరణములను
ధరించినదై , కుడిచేత పుష్పమును ధరించి ఎడమచేతియందు వరదముద్రను కలిగి యుండినదై ,
కుడికాలును మడిచి , ఎడమ కాలును క్రిందకు వ్రేలాడదీయుచూ , శ్రీ శాస్తా యొక్క ఎడమ భాగము నందు
శ్రీ పుష్కలాదేవి కొలువై యున్నది సాధారణముగా మనకు అన్ని ఆలయయములందునూ కనబడు రూపమే ఇది. దేవేరులతో కొలువై యుండు ఈ రూపము సకల సౌఖ్యములను కలుగజేయునది.
వర్ణించుచున్నది. ఇతడు అందమైన శరీరమును , ధగధగమని మెరయుచుండు కర్ణకుండలములను
కలిగినవాడు , ఇరుకరములయందు విల్లు , శరమును కలిగినవాడు నీలిరంగు పట్టువస్త్రములు
ధరించినవాడు , నీలమేఘశ్యాముని వలె గోచరించువాడు , సింహాసనమునందు ఇరువైపులా ప్రభ ,
సత్యకులతో అమరియున్నట్లు భాసిల్లువాడు.
అందమునకు మారుపేరై , యౌవనరూపుడై , స్వామి యొక్క నాయకియైన ప్రభాదేవి ఎరుపురంగు
వస్త్రమును , ఆభరణములను ధరించి , వీణను చేతియందు ధరించి మనకు గోచరించుచున్నది. స్వామి యొక్క పుత్రుడైన సత్యకుడు పీతాంబర ధారియై , నీలమేఘవర్ణుడై , చేత విల్లంబులు ధరించినవాడై ప్రకాశించుచుండెను.
*స్నిగ్గారాల విశారి కుంతల భరం సింహాసనాత్ యాసినం*
*స్ఫూర్జత్ పత్ర శుక్లుప్త కుండల మతేష్ విశ్వాస భ్రుత్వోర్ యుగం*
*నీల క్షేమ వసం నవీన జలదశ్యామం ప్రభాసత్యకా*
*పాయూత్ పార్శ్వయుగం సురక్త సుఖలా*
కల్పం స్మరేత్ ఆర్యకం (తంత్ర సముచ్చయం) కుమారునితో (బిడ్డతో)
గోచరించు శాస్తా యొక్క
ఈ రూపమును సంతానశాస్తాగా కొలుచుదురు.
*ద్రుతవీణాం ప్రభాం వందే దేవీం రక్తాంగ లోచనాం (శ్రీశాస్తుృస్తవరాజము)*
*సత్యకధ్యానము*
*తమాలశ్యామలం భద్రం పింగళా కల్ప సుందరం*
అతిజ్య కార్ముఖం వందే సత్యకం వ్యక్త యౌవనం (శ్రీశాస్తుృస్తవరాజము) కేరళ దేశమున
మాటాయిక్కావు , కొల్లంగోడు మొదలగు ఆలయమునందు ప్రభా , సత్యక సమేతునిగా శాస్తా కొలువై యుండుట కానవచ్చుచున్నది.
వేడువారికి అభయమునొసగువాడు అని అర్థము స్ఫురించగలుగు *'ఆర్యుడు'* అను నామము శాస్తాకే చెల్లును.
ఈ రూపమునందు శాస్తా మూడుకన్నులు కలిగి , శాంతస్వరూపునిగా , ప్రకాశించుచూ తెలుపురంగు
పట్టువస్త్రములను ధరించినవాడు , అందమైన పాదపద్మములు పీఠమునందు అమరియుండగా ,
ఇరుకరములందునూ కత్తిని , ధరించినవాడు , మిగిలిన రెండు చేతుల యందు అభయవరదమును
పూనినవానిగా ప్రకాశించుచుండెను.
*చంద్రారోపమ కాంత కుండలధరం చంద్రావతాతాంశుకం*
*వీణాం పుస్తకం అక్షసూత్ర వలయం వ్యాఖ్యాన ముద్రాం కరైః*
*భిభ్రాణం కలయే సదా హృదిమహాశాస్తారం హి వాక్ సిద్ధయే*
*వరదోత్పల సంయుక్తాం, శాస్తు రక్షస్థితాం శుభాం*
*కించిత కుంచిత దక్షాంఘీం సర్వాభరణ భూషితాం*
*ధ్యాయేత్ పూర్ణాం మహాదేవీం శాస్తు పత్నీం గుణోజ్వలాం||*
రెండు దివ్యనేత్రములను కలిగినవాడు , నలుపురంగు శరీరము కలవాడు , దివ్యమైన మకుటము కలిగినవాడు , తామరపుష్పమును చేత ధరించినవాడు , దివ్యవరములను ప్రసాదించు కరములు
కలిగినవాడు , సర్వాభరణ భూషితుడు , కుడివైపున , కుడికాలును క్రిందకు వ్రేలాడదీసినవాడు , శాస్తా
యొక్క పత్నియూ , సకల సద్గుణవతియూ అయిన శ్రీపూర్ణాదేవిని ధ్యానించుచున్నాను.
*“పూర్ణా వై కనకాభాసాం నీలోత్పల , ధరాం వరాం*
*కరండ మకుటో పేతాం దక్ష పార్శ్వేతు సంస్థితాం*
*వామేకరేచ పుష్పం శ్యాతో దక్షిణే లంబితం కరం*
*కుంచితం వామపాదంతు దక్షిణే లంబితం భవేత్||*
బంగారు మేనిఛాయ కలిగి , ఉజ్వలంగా వెలుగొందు మకుటమును ధరించి , ఎడమ చేతియందు నీలోత్పల పుష్పమును ధరించి , కుడిచేత అభయముద్ర , వరద ముద్రను కలిగి , ఎడమ కాలిని మడిచి , కుడికాలును క్రిందకు వేలాడదీసిన , శ్రీ శాస్తా యొక్క వామభాగమున అమరియున్నది. శ్రీ
పూర్ణాదేవి.
*పుష్కలాదేవి ధాన్యము*
*ద్వినేత్రాం , ద్విభుజాం పీతాం కిరీట మకుటోజ్వలాం**పాశహస్తాం , మనోజ్ఞాంగీం , సర్వాభరణ భూషితాం*
*ఈక్షత్ కుంచిత వామాంహ్రీం , శాస్తు వామస్థితాం శుభం*
*ధ్యోయేశ్చ పుష్కలాందేవీం శాస్తు పత్నీం గుణోజ్వలాం||*
రెండు దివ్య నేత్రములను కలిగి , రెండు దివ్య కరములను కలిగి , బంగారు మేనిఛాయ
కలిగియూ , తలయందు కిరీటము , చేత పాశము ధరించి , సర్వాభరణ భూషితయై సకలసద్గుణములకు
ఆలవాలమై , శ్రీ శాస్తా యొక్క ఎడమప్రక్కన , ఎడమ కాలిని క్రిందకు వ్రేలాడదీసినదై , కొలువైయున్న
శ్రీ పుష్కలా దేవిని ధ్యానించుచున్నాను.
*పుష్కలాం వామభాగే తు శ్యామవర్ణాం శనస్థనీం*
*కిరీటమకుటోపేతాం సర్వాభరణ భూషితాం*
*పుష్కలా దక్షిణే పుష్పంవామే వై వరదాభవేత్*
*వామేతు లంబితం పాదం దక్షిణేతు కుంచితం||*
నలుపు రంగును , భారమైన స్తన ద్వయమును కలిగి , కిరీటము మొదలగు సర్వాభరణములను
ధరించినదై , కుడిచేత పుష్పమును ధరించి ఎడమచేతియందు వరదముద్రను కలిగి యుండినదై ,
కుడికాలును మడిచి , ఎడమ కాలును క్రిందకు వ్రేలాడదీయుచూ , శ్రీ శాస్తా యొక్క ఎడమ భాగము నందు
శ్రీ పుష్కలాదేవి కొలువై యున్నది సాధారణముగా మనకు అన్ని ఆలయయములందునూ కనబడు రూపమే ఇది. దేవేరులతో కొలువై యుండు ఈ రూపము సకల సౌఖ్యములను కలుగజేయునది.
*ప్రభా , సత్యక సమేత శాస్తా*
*'శిల్పరత్నము'* అను కావ్యమునందు , ప్రభా , సత్యక సమేతునిగా శాస్తా కొలువై యుండుటనువర్ణించుచున్నది. ఇతడు అందమైన శరీరమును , ధగధగమని మెరయుచుండు కర్ణకుండలములను
కలిగినవాడు , ఇరుకరములయందు విల్లు , శరమును కలిగినవాడు నీలిరంగు పట్టువస్త్రములు
ధరించినవాడు , నీలమేఘశ్యాముని వలె గోచరించువాడు , సింహాసనమునందు ఇరువైపులా ప్రభ ,
సత్యకులతో అమరియున్నట్లు భాసిల్లువాడు.
అందమునకు మారుపేరై , యౌవనరూపుడై , స్వామి యొక్క నాయకియైన ప్రభాదేవి ఎరుపురంగు
వస్త్రమును , ఆభరణములను ధరించి , వీణను చేతియందు ధరించి మనకు గోచరించుచున్నది. స్వామి యొక్క పుత్రుడైన సత్యకుడు పీతాంబర ధారియై , నీలమేఘవర్ణుడై , చేత విల్లంబులు ధరించినవాడై ప్రకాశించుచుండెను.
*స్నిగ్గారాల విశారి కుంతల భరం సింహాసనాత్ యాసినం*
*స్ఫూర్జత్ పత్ర శుక్లుప్త కుండల మతేష్ విశ్వాస భ్రుత్వోర్ యుగం*
*నీల క్షేమ వసం నవీన జలదశ్యామం ప్రభాసత్యకా*
*పాయూత్ పార్శ్వయుగం సురక్త సుఖలా*
కల్పం స్మరేత్ ఆర్యకం (తంత్ర సముచ్చయం) కుమారునితో (బిడ్డతో)
గోచరించు శాస్తా యొక్క
ఈ రూపమును సంతానశాస్తాగా కొలుచుదురు.
*ప్రభాదేవి ధ్యానం*
*రక్తాం రక్తోజ్వలాం కల్పాం సురూపాం కాంత యౌవనాం**ద్రుతవీణాం ప్రభాం వందే దేవీం రక్తాంగ లోచనాం (శ్రీశాస్తుృస్తవరాజము)*
*సత్యకధ్యానము*
*తమాలశ్యామలం భద్రం పింగళా కల్ప సుందరం*
అతిజ్య కార్ముఖం వందే సత్యకం వ్యక్త యౌవనం (శ్రీశాస్తుృస్తవరాజము) కేరళ దేశమున
మాటాయిక్కావు , కొల్లంగోడు మొదలగు ఆలయమునందు ప్రభా , సత్యక సమేతునిగా శాస్తా కొలువై యుండుట కానవచ్చుచున్నది.
*ఆర్యమూర్తి*
*' అంశుమత్ భేతం'* అను ఆగమ గ్రంధమునందు శాస్తాని ఒక ఆర్యునిగా అభివర్ణించబడినది.వేడువారికి అభయమునొసగువాడు అని అర్థము స్ఫురించగలుగు *'ఆర్యుడు'* అను నామము శాస్తాకే చెల్లును.
ఈ రూపమునందు శాస్తా మూడుకన్నులు కలిగి , శాంతస్వరూపునిగా , ప్రకాశించుచూ తెలుపురంగు
పట్టువస్త్రములను ధరించినవాడు , అందమైన పాదపద్మములు పీఠమునందు అమరియుండగా ,
ఇరుకరములందునూ కత్తిని , ధరించినవాడు , మిగిలిన రెండు చేతుల యందు అభయవరదమును
పూనినవానిగా ప్రకాశించుచుండెను.
*జ్ఞానశాస్తా*
*శాంతం శారద చంద్రకాంతి ధవళం చంద్రాభిరా మాననం**చంద్రారోపమ కాంత కుండలధరం చంద్రావతాతాంశుకం*