Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

01. గజముఖ గణపతి హారతి నీకు | Gajamukha gaṇapati hārati nīku | వినాయక హారతి పాటలు


గజముఖ గణపతి హారతి నీకు
పరిమళ కర్పూర హారతి.

విద్యా ప్రదాతవు సద్గురు నాథవు !
బుద్ధిని మొసగుము విఘ్నేశ దేవా!
|| గజముఖ!|
పార్వతీ పుత్రుడ పరమ పవిత్రుడా!
పాశాంకుశ ధర విఘ్నేశ దేవా !!
|| గజముఖ!!
గేష విభూషక భూత వినాశక !
మూషిక వాహన విఘ్నేశ దేవా !! 
|| గజముఖ!!
📢 Follow