83. శివ శివ శంకర భక్తవశంకర | Shiva Shiva Shankara శివ భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

83. శివ శివ శంకర భక్తవశంకర | Shiva Shiva Shankara శివ భజన పాటల లిరిక్స్

శివ శివ శంకర - భక్తి గీతం

శివ శివ శంకర భక్తవశంకర శంభో శంభో పరమేశా... 

లలిత కళాధర నాగభూషణ శంభో శంభో పరమేశా...

నమ్మితి నిన్నే అరుణాచలమున వేగమే బ్రోవరా పరమేశా... 

డంకా డమరుక ధీమి ధీమి నాదము శంభో శంభో పరమేశా...

నంది వాహనా నాగ భూషణా శంభో శంభో పరమేశా... 

అఖిలాండేశ్వర అయ్యప్ప జనక శంభో శంభో పరమేశా...

శ్రీశైలేశ్వర శ్రీ మల్లికార్జున శంభో శంభో పరమేశా... 

అగణిత గుణగణ అమరాధీశ్వర శంభో శంభో పరమేశా...


శివాయ పరమేశ్వరాయ (నామ సంకీర్తన)

శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమ ఓం 

భవాయ గుణ సంభవాయ శివతాండవాయ నమః ఓం ||

శివ శివ శివ శివ శివాయ నమః ఓం || 2 || 

హర హర హర హర హరాయ నమః ఓం || 2 || 

శివాయ నమః ఓం, హరాయ నమః ఓం ||


ఆనంద తాండవ నటరాజ

శివాయ తాండవ భవాయ తాండవ 

ఆనంద తాండవ నటరాజా...

నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ || 2 || 

శివరాజా శివరాజా శివకామప్రియ శివరాజా ||

ఆనంద తాండవ నటరాజ... శివాయ తాండవ నటరాజ... 

భోళా శంకర నటరాజ... శంభో శంకర నటరాజ... 

త్రినేత్రధారి నటరాజ... గంగాధర హర నటరాజ...

హర ఓం హర ఓం నటరాజ... హరి ఓం హరి ఓం నటరాజ... 

శివ ఓం శివ ఓం నటరాజ... 

నటరాజ నటరాజ నర్తన సుందర నటరాజ ||

📢 Follow