శ్రీ గౌరీ నందనా ముద్దుల తనయా ||2||
శ్రీ పార్వతి నందన ముద్దుల తనయా ||2||
మొదటి పూజా నీకేగా శ్రీ గణనాథా
||గజానన||
శివుని కుమారుడవయ్యా శ్రీ గణనాథా ||2||ఆ మొక్కు పూజ నీకేగా శ్రీ గణనాథా
||గజానన||
ఏకదంత రూపంలో శ్రీ గణనాథా ||2||మమ్ము ఏలుకొనగా రావయ్యా శ్రీ గణనాథా
||గజానన||
సిద్ధి బుద్ధి నీవయ్యా శ్రీ గణనాథా ||2||సిరులియ్యగ రావయ్య శ్రీ గణనాథా
||గజానన||
వరసిద్ధి గణపతియే శ్రీ గణనాథా ||2||వరాలియ్య రావయ్య శ్రీ గణనాథా
||గజానన||
శ్రీ గౌరీ నందనా ముద్దుల తనయా ||4||
