232. మాల వేసి శబరికొచ్చిన నీ జ్యోతిని చూపించవా | Maalavesi Shabarikochina | అయ్యప్ప భజన పాటల లిరిక్స్
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

232. మాల వేసి శబరికొచ్చిన నీ జ్యోతిని చూపించవా | Maalavesi Shabarikochina | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

మాల వేసి శబరికొచ్చిన నీ జ్యోతిని చూపించవా అయ్యప్ప
నీ జ్యోతిని చూపించవా అయ్యప్ప (2)

నీ మాల వేసి నీ దీక్ష చేసి (2)
ఇరుముడి నే కట్టుకుని వచ్చిన మయా (2)

ఆదరించవా మా దీన బాంధవ (2)
మా దీక్షను స్వీకరించవా ఓ అయ్యప్ప (2)

నా స్వామి నీవని నిన్నే నేను నమ్మితి (2)
వనయాత్ర నే మేము చేసినామయ్యా (2)

అడివి యందు మాకు తోడు రావా (2)
కరిమలని ఎక్కించువా ఓ అయ్యప్ప (2)

స్వామియే శరణం అయ్యప్ప అంటూ (2)
శబరిగిరికి మేమేమో చేరినామయ్యా (2)

సన్నిధానంలో నీ దివ్య దర్శనం (2)
మా జన్మ ధన్యవాదారో ఓ అయ్యప్ప (2)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow