Sri Vikhanasa Namaratnavali – శ్రీ విఖనస నామరత్నావళిః
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

Sri Vikhanasa Namaratnavali – శ్రీ విఖనస నామరత్నావళిః

P Madhav Kumar
విప్రనారాయణాః సన్తః సమూర్తాధ్వర కోవిదాః |
వైఖానసా బ్రహ్మవిదో యోగజ్ఞా వైష్ణవోత్తమాః || ౧ ||

విష్ణుప్రియా విష్ణుపాదాః శాన్తాః శ్రామణకాశ్రయాః |
పారమాత్మికమన్త్రజ్ఞాః సౌమ్యాః సౌమ్యమతానుగాః || ౨ ||

విశుద్ధా వైదికాచారా ఆలయార్చనభాగినః |
త్రయీనిష్ఠాశ్చాత్రేయాః కాశ్యపా భార్గవస్తథా || ౩ ||

మరీచి మతగా మాన్యా అనపాయిగణాః ప్రియాః |
భృగ్వాధ్రుతలోకభయపాపఘ్నాః పుష్టిదాయినః || ౪ ||

ఇమాం వైఖనసానాం తు నామరత్నావళిం పరామ్ |
యః పఠేదనిశం భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే || ౫ ||

ఇతి శ్రీ విఖనస నామరత్నావళిః |

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow