మంత్రము :-
ఏకపది చద్విపదీ త్రిపదీచ. చతుష్పదీ వధూవతా పంచపదీచ।
పాదోత్థాపన మాచరేత్ ॥
మంత్రము :- "ఇష ఏకపదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందావహై, బహూంస్తే సంతు జరదష్టయః ॥౧॥
మం॥ ఊర్జే ద్విపదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహై - బహూంస్తే సంతు రజరదష్టయః॥ ॥౨॥
రాయస్పోషా త్రిపదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహై-బహూంస్తే సంతు జరదష్టయః ॥ ॥౩॥
మాయోభవ్యాయ చతుష్పదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహై - బహూంస్తే సంతు జరదష్టయః ॥ ॥౪॥
ప్రజభ్యః పంచపదీభవ - సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహై - బహూంస్తే సంతు జరదష్టయః॥ ॥౫॥
ఋతుభ్యః షట్పదీభవ - సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహై - బహూంస్తే సంతు జరదష్టయః॥ ॥౬॥
సఖా సప్తపదీభవ - సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహై - బహూంస్తే సంతు జరదష్టయః॥ ॥౭॥
వధూవరులకు ఆపోహిష్టా దర్శతోనీరు ప్రోక్షించి
మంత్రము :-
"అనాధృష్టమిత్యస్య వామదేవ ఆపోబృహతీ ఉదకాభి మంత్రణే వినియోగః" (అనాధృష్టమస్య నాధృష్యం దేవానామసి యోభి శస్తిపాః । అనభిశస్త్యంజసాహసత్యముపగేషస్వితే మాధాః) ॥
గరిక, దర్శలతో వధూవరుల తలపై ప్రోక్షించాలి.
ఈ మంత్రముచే వరుని పాదాంగుష్ఠము నుండి వధువుయొక్క పాదాంగుష్ఠమునకు దాకించవలెను, వధువుచే వరునికి నమస్కారమును జేయించవలెను.
