భర్తృ స్వస్త్రీయ మాణోఒపి, క్షీరాజ్య స్పర్శనం భవేత్ ।
పాత్రేక్షీ రాజ్య సంయుక్తం, మాక్తికాన్వేషణం వదేత్ ॥
సాక్షిణ్యాస్సర్వ దేవాశ్చ, తరుగుల్మలతాదయః ।
పశుపక్షిమృగాద్యాశ్చ, సాక్షిసాక్షిప్రమాణయోః ॥
తవసంరక్షణార్థంచ, తవమానస పాలనే ।
క్షీరశర్కరహస్తంచ, సాక్షిత్యాం పాలయామ్యహం ॥
తవభక్తి మహాశ్రద్ధా, తవపూజా పరాయణే ।
తవధ్యానానురక్తోహం, నిశ్చయం శ్రుణునిశ్చయం ॥

ఒక పాత్రలో ఆవుపాలు, నెయ్యివేసి, మూడుసార్లు వధువరుల హస్తములను పైన జెప్పిన మంత్రము నుచ్చరిస్తు అద్దించవలెను. ఆ మీదట అదే పాలు నెయ్యిలో ఒక ముత్యమును వేసి మూడు సార్లు వరునితో వధువుతోను వెదకించి పేర్లు చెప్పించవలెను.