17. అక్షతారోవణ మంత్రము | Akshatarovana Mantra | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

17. అక్షతారోవణ మంత్రము | Akshatarovana Mantra | Veerashaiva Purohitam

P Madhav Kumar
మంత్రము :- 

"తండులం హస్తకం జిస్థ, యుక్తాపతి శిరఃపురే ।
ప్రమాణం తవ భక్తాచ, తస్మాదంజలిభిః పయః ॥


ఈ మంత్రముతోను మరియు "తదేవలగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,- విద్యాబలం దైవబలం తదేవ, గౌరీపతే తేంఘ్రియుగం స్మరామి, సుముహూర్త సావధానం । పార్వతీ పరమేశ్వర ధ్యానోత్సవ సావధానం

ఇట్లు చెప్పి ఒక పాత్రలో బియ్యమును ఉంచి (పోసి) పసుపు, ఆవుపాలు, నెయ్యిగూడ అందులో వేసి, కలిపి వరుని హస్తముతో మూడు సార్లు వధువు తలపై పైనవ్రాసిన మంత్రము నుచ్చరిస్తూ వేయించవలెను. తరువాత వధువుయొక్క రెండు చేతులతో వరుని తలపై మూడు సార్లు పోయించవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow