19. ఫలదాన మొసఁగు మంత్రము | Phaladāna mosam̐gu mantramu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

19. ఫలదాన మొసఁగు మంత్రము | Phaladāna mosam̐gu mantramu | Veerashaiva Purohitam

P Madhav Kumar
ఫ ల పూ జ
మంత్రము :-

"శుద్ధి వృద్ధ్యభ్యుదయ సిద్ధి ద్వారా ఫలదేవతాంతర్వర్తి శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థం ఫలపూజామహాం కరిష్యే" సంకల్పమును జెప్పి ఫలపూజను జేయించాలి.

మంత్రము :-

ఫలం మనోరథ ఫలం, ప్రదదాతి సదా నృణాం ।
పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, అతః శాంతి ప్రయచ్ఛయే ॥
హిరణ్య గర్భ గర్భస్థః హేమబీజం విభావసోః ।
అనంత పుణ్యఫలదం, అతః శాంతి ప్రయచ్ఛయే ॥



ఈ మంత్రముచేత వధూవరులతో మహేశ్వరులకు టెంకాయను దక్షిణ సహితముగా దానమిప్పించవలెను. పిదప వరునిచేత రెండు టెంకాయలను (కొబ్బరికాయలను) వధువు యొక్క ఉడిలో బెట్టించవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow