గర్భాష్టమే కృతా దీక్షా, సాముఖ్యే షోడశావధిః |
గౌణంతదూర్ధ్వమధమం, వీరశైవాన్వవాయినా ||
తా|| వీర మాహేశ్వరవటువులకు జన్మించిన ఎనిమిదవ సం||ముననే దీక్షా సంస్కారము (కారణాలు లేదా అయ్యాచారము)లు గలుపుట అత్యంత శ్రేష్ఠమైన పద్ధతి. పదునారవ సం||ము వరకు జేయుట మధ్యమము, ఆ తరువాత జేయు దీక్షా సంస్కారము అధమమైనది. అందుచేత ఎనిమిదవ సం||ముననే దీక్షా సంస్కారము జేయవలెను.
శ్లో||

ఉపదేశం స్వగోత్రాణాం, కర్తవ్యో గురుసత్తమైః |
ఉపసూత్రాణాంచ కర్తవ్యం, మహాసూత్రావ లంబికైః ||
తా|| గురుశ్రేష్ఠులు తమకు సంబంధించిన సూత్రము వారికే దీక్షోపదేశము జేయవలెను, స్వగోత్రములవారు సమయమునకు లభింపని (దొరకని) ఉపసూత్రము వారికి మహాసూత్రమువారు దీక్షా కార్యమును జేయవలెను.

పుష్పాక్షిం కర్ణ ఛిద్రంతు, బధిరం కలహప్రియం |
వ్యాధిగ్రస్త మంగ హీనం, తస్యాచార వివర్జయేత్ ||
అస్మృ(మృ)తెజార జంకుండం, వ్రతే భక్తురి గోళకం ||
తా|| దీక్ష జేయబోవు వటువు యొక్క నేత్రములు, చెవులు, మొదలగునవి అంగవైకల్యముండుట, తండ్రియుండియు జారునకు బుట్టిన, విధవరాలికి జన్మించినట్టి, వటువునకు దీక్షాసంస్కారమును జేయగూడదు. ఈ మేరకు వటువు యొక్క అవయవములను చక్కగా పరిశీలించి దీక్షా సంస్కారమును జేయవలెను.