1.13. అంగన్యాసం
ముద్ర యొక్క క్రియ : తరగతిలో చెప్పినట్లుగా (as demonstrated in class).
| S.No. | మంత్రం | ముద్ర యొక్క స్థానం |
|---|---|---|
| 1 | ఓం రేవంతాయ హృదయాయ నమః | హృదయ ప్రాంతంలో |
| 2 | ఓం మహాశాస్త్రే శిరసే స్వాహా | నుదుటి / శిరస్సు |
| 3 | ఓం గోప్త్రే శిఖాయై వషల్ | తలపై శిఖ |
| 4 | ఓం ప్రభవే కవచాయ హుం | భుజాల వద్ద |
| 5 | ఓం దీప్తే నేత్రాభ్యాం వౌషట్ | కళ్ళు |
| 6 | ఓం ప్రశాస్తే అస్త్రాయ ఫట్ | నాభి ప్రాంతం ముందు భాగంలో |
1.14. ఛందోన్యాసం : స్తమాపన ఛందస్సులు (Closing Chandas)
ముద్ర యొక్క క్రియ : తరగతిలో చెప్పినట్లుగా (as demonstrated in class).
| S.No. | మంత్రం | ముద్ర యొక్క స్థానం |
|---|---|---|
| 1 | ఓం రేవంత ఋషిః | తల కిరీటం (Crown of the Head) వద్ద |
| 2 | ఓం గాయత్రి ఛందః | పై పెదవి (Upper lip) వద్ద |
| 3 | ఓం అయ్యప్పో దేవతా | హృదయ ప్రాంతం వద్ద |
దేహ-శుద్ధి యొక్క
1.2 భాగము పూర్తయింది